ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ
చెన్నై, మార్చి 20 : కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని ఆమె నివాసం నుంచి 48 తులాల వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు ఐశ్వర్య రజనీకాంత్ తెయాన్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాకర్ లో పెట్టిన ఆభరణాలు కనిపించడం లేదని ఫిర్యాదులో…
