దేశవ్యాప్తంగా బలమైన ఫుడ్ ప్రాసెసింగ్
ఉత్పత్తి, ప్రాసెసింగ్ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తున్న ఆహార పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్, పిఐబి, ఫిబ్రవరి 07 : తన పథకాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ(ఎంఒఎఫ్‌పిఐ-ఆహార శుద్ధి, తయారీ ప్రక్రియ) దేశవ్యాప్తంగా బలమైన ఫుడ్ ప్రాసెసింగ్/ పరిరక్షణ మౌలిక సదుపాయాలను ప్రభావవంతమైన సరఫరా లంకెను బలోపేతం చేయడం ద్వారా పంటానంతర…
