కేరళతో సరిహద్దుల్లో నిఘా
పది చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన పోలీసులు మద్యం, నగదు సరఫరాలపై చెక్ బెంగళూరు, ఏప్రిల్ 3 : కర్ణాటకలో మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డబ్బు, ఇతర ఉచితాల ప్రవాహాన్ని నిరోధించడానికి దక్షిణ కన్నడ జిల్లా యంత్రాంగం కేరళతో సరిహద్దు పాయింట్ల వద్ద నిఘాను పెంచింది. కేరళతో అంతర్‌రాష్ట్ర సరిహద్దు పాయింట్ల వద్ద…
