మోదీని ప్రధాని అనాలంటేనే సిగ్గుగా ఉంది
రాహుల్ సంధించిన ప్రశ్నలనే నేనూ సంధిస్తున్నా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు..ఓ యూజ్‌లెస్ ఫెలో డియా సమావేశంలో కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఫైర్ హైదరాబాద్, మార్చి 31 : ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆమె డియాతో…
