Category జాతీయం

మన రాతను మనమే మార్చుకుందాంమన రాతను మనమే మార్చుకుందాం

మీ వోటుతో మీరే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి బిఆర్‌ఎస్‌కు గెలిపిస్తే ప్రతి ఇంటికీ తాగునీరు…ప్రతి ఎకరాకు తాగునీరు రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు రైతు సర్కార్‌ను తెచ్చుకుందాం రండి ఔరంగాబాద్‌ ‌వేదికగా బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌పిలుపు శంభాజీనగర్‌, ఏ‌ప్రిల్‌ 24 : ‌మార్పు కోసం కలసి పనిచేద్దామని..యువత నడుం బిగించి మన ప్రభుత్వాన్ని మనమే తెచ్చుకుందదామని…

ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రావద్దు

ఇ-క్రాపింగ్‌ ‌బుకింగ్‌ ‌ద్వారా రైతుల పేర్లు నమోదు అమరావతి, ఏప్రిల్‌ 24 : ‌ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని, రైతులకు త్వరగా చెల్లింపులు కూడా జరగాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. ఆ రశీదు వెనుక రైతులనుద్దేశించి సూచనలు తప్పనిసరి గా ఉండాలన్నారు.…

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కొరోనా కేసులు

తాజాగా ఒకే రోజు 12,591 మందికి పాజిటివ్‌…40 ‌మంది మృతి ఒక్క కేరళలోనే 11మంది మృత్యువాత..కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌దేశంలో కొరోనా కేసులు రెండురోజుల క్రితం తగ్గినా.. మళ్లీ వ్యాప్తి పెరిగి అధికంగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు…

‌ప్రధాని మోదీకి చిన్నారి లేఖతో కశ్మీర్‌ ‌విద్యాశాఖలో కదలిక

పాఠశాలను 91 లక్షలతో అభివృద్ధికి శ్రీకారం శ్రీనగర్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌జమ్మూ-కశ్మీరుకు చెందిన ఓ విద్యార్థిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ వల్ల సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆమె కోరిక ప్రకారం ఆమె చదువుతున్న పాఠశాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మోదీకి ఆమె పంపిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌…

కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీకి షాక్‌

‌పరువు నష్టం కేసులో పిటిషన్‌ ‌డిస్మిస్‌ ‌సూరత్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీకి బిగ్‌ ‌షాక్‌ ‌తగిలింది. పరువు నష్టం కేసులో ఆయనకు చుక్కెదురైంది. రాహుల్‌ ‌వేసిన పిటిషన్‌ను సూరత్‌ ‌సెషన్స్ ‌కోర్టు డిస్మిస్‌ ‌చేసింది. మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలపై సూరత్‌ ‌కోర్టు ఇటీవల రాహుల్‌ ‌గాంధీకి  రెండేళ్లు జైలు శిక్ష…

దిల్లీలో యాపిల్‌ ‌రెండో స్టోర్‌

సాకేత్‌లో ప్రారంభించిన టిమ్‌ ‌కుక్‌ ‌స్టోర్‌ ‌చూడ్డానికి భారీగా తరలివచ్చిన జనం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌యాపిల్‌ ఎట్టకేలకు దేశ రాజధాని దిల్లీలో తన రెండవ అధికారిక రిటైల్‌ ‌స్టోర్‌ను ప్రారంభించింది. దిల్లీలోని సాకేత్‌లోని సెలెక్ట్ ‌సిటీవాక్‌ ‌మాల్‌లో గురువారం తెల్లవారుజామున స్టాల్‌ను టిమ్‌ ‌కుక్‌ ‌ప్రారంభించారు. దుకాణాలు కూడా సరిగా తెరుచుకోకముందే…

జమ్ము కశ్మీర్‌ ‌పూంచ్‌లో ఆర్మీ వాహనంలో మంటలు

నలుగురు జవాన్ల దుర్మరణం శ్రీనగర్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌జమ్ముకశ్మీర్‌ ‌లోని పూంచ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. తోతావాలి గల్లీలో ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్రగాయలయ్యాయి. రోడ్డుపై ఆర్మీ వెహికిల్‌లో మంటలు చెలరేగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. జమ్ము-పూంచ్‌ ‌హైవేపై ఈ ప్రమాదం జరిగింది.…

దేశంలో క్రమంగా పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 11,109 మందికి పాజిటివ్‌… 29  ‌మరణాలు నమోదు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ‌దేశంలో కొరోనా కేసులు క్రమంగా పురుగుతున్నాయి. తాజాగా 24 గంటల్లో• కొత్తగా 11వేల 109 మంది పాజిటివ్‌ ‌రాగా, 29 మరణాలు నమోదయ్యాయి. ఇవి గడిచిన ఏడు నెలల్లోనే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కీలక మలుపు

సిఎం అరవింద్‌ ‌కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు రేపు హాజరు కావాలని ఆదేశాలు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 14 : ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. దిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. రేపు ఏప్రిల్‌ 16‌న విచారణకు రావాలని కేజీవ్రాల్‌కు సమన్లు జారీ చేసింది. కొత్త మద్యం…