Category జాతీయం

హైదరాబాద్‌కు ఈ రేసింగ్‌

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 10 : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు టాలీవుడ్‌ ‌స్టార్‌ ‌నటుడు రామ్‌ ‌చరణ్‌ ‌ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేటీఆర్‌, ‌మహీంద్రా గ్రూప్‌ ‌చైర్మన్‌ ఆనంద్‌ ‌మహీంద్రాను రామ్‌ ‌చరణ్‌ ‌గురువారం ప్రత్యేకంగా కలిశారు. హైదరాబాద్‌ ‌హైటెక్‌ ‌సిటీలోని టెక్‌ ‌మహీంద్రా ఇన్ఫో సిటీ క్యాంపస్‌లో నిర్వహించిన మహీంద్రా ఈ-రేసింగ్‌ ‌జనరేషన్‌…

భూకంప ప్రాంతాల్లో జోరుగా సహయాక చర్యలు

నిరంతరంగా శ్రమిస్తున్న భారత బృందాలు భారత్‌ ఆర్మీ సేవలను కొనియాడిన టర్కిష్‌ ‌మహిళ భూకంప శిథిలాల్లో అప్పుడే పుట్టిన బిడ్డ..చనిపోయిన తల్లి… పాపను దత్తత తీసుకునేందుకు ప్రజల పోటీ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 10 : తుర్కియే, సిరియా దేశాల సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం ఎంత నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…

వివేకాహత్యకేసు వచ్చేనెల 10కి వాయిదా

నిందితులను కడపనుంచి హైదరాబాద్‌కు తరలింపు హైదరాబాద్‌,‌ఫిబ్రవరి10 :మాజీ మంత్రి వైఎస్‌ ‌వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ కోర్టు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా నిందితులను పోలీసులు శుక్రవారం కడప నుంచి హైదరాబాద్‌ ‌తీసుకొచ్చారు. నిందితులు సునీల్‌ ‌యాదవ్‌, ‌దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగి రెడ్డి, దస్తగిరితో పాటు…

విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుపై అస్పష్టత

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 10 : విశాఖ రైల్వే జోన్‌ ‌పై స్పష్టత ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి వెనుకంజ వేసింది. రైల్వే జోన్‌ ఎప్పు‌డు ప్రారంభమవుతుందనే విషయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే రైల్వే జోన్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఇప్పటికే గుర్తించడం జరిగిందని కేంద్రం…

తమిళనాడు పర్యటనలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 10 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో ప్రముఖ నటుడు సినీ హీరో అర్జున్‌ ‌సర్జ నిర్మించిన హనుమాన్‌ ‌దేవాలయాన్ని శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సులో పాల్గొనడానికి చెన్నైలో పర్యటిస్తున్న కవితకు అర్జున్‌ ‌దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత డియాతో మాట్లాడారు.…

అన్ని ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన కెప్టెన్‌గా రోహిత్‌ ‌శర్మ రికార్డు

నాగపూర్‌, ‌ఫిబ్రవరి 10 : టీమిండియా కెప్టెన్‌ ‌రోహిత్‌ ‌శర్మ చరిత్ర సృష్టించాడు. నాగ్‌ ‌పూర్‌ ‌టెస్టులో సెంచరీ సాధించిన రోహిత్‌ ‌శర్మ…అరుదైన ఘనత సాధించాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రోహిత్‌  ‌రికార్డులకెక్కాడు. మాజీ కెప్టెన్‌లు  కోహ్లీ, ధోనిలకు సాధ్యం కానీ రికార్డును రోహిత్‌ ‌శర్మ అందుకున్నాడు. ధోని, కోహ్లీ…

ఇ‌స్రో శాస్త్రవేత్తల మరో ఘనత

నింగిలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వి డి2 రాకెట్‌ ‌ప్రయోగం విజయవంతం అయినట్లు ప్రకటన బెంగళూరు, ఫిబ్రవరి 10 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం  9.18 నిమిషాలకు ఎస్‌ఎస్‌ఎల్‌వి డి2 రాకెట్‌ ‌నింగిలోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున 6.30 గంటల కౌంట్‌ ‌డౌన్‌ అనంతరం.. షార్‌ ‌లోని మొదటి లాంచ్‌…

రాజ్యసభలో అరుదైన దృశ్యం – చైర్మన్‌ ‌సీటులో పిటి ఉష

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : రాజ్యసభలో గురువారం అరుదైన ఘటన జరిగింది. రాజ్యసభ ఛైర్మన్‌  ‌జగదీప్‌ ‌ధన్‌కర్‌ అటెండ్‌ ‌కాకపోవడంతో పీటీ ఉష రాజ్యసభకు అధ్యక్షత వహించారు. ఛైర్మన్‌ ‌ఛైర్‌లో కూర్చొని రాజ్యసభ సమావేశాలను నడిపించారు. దీనికి సంబంధించిన వీడియోను పీటీ ఉష తన ట్వట్టర్లో పోస్ట్ ‌చేశారు. ఫ్రాంక్లిన్‌ ‌డి. రూజ్‌వెల్ట్ ‌చెప్పినట్లుగా…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో మరో వ్యక్తి అరెస్ట్

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 9 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో మరో వ్యక్తి అరెస్ట్ అయ్యారు. వరుసగా రెండు రోజుల్లో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. చారియట్‌ ‌డియాకు చెందిన రాజేష్‌ ‌జోషిని ఎన్‌ ‌ఫోర్స్ ‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు అరెస్ట్ ‌చేశారు. సౌత్‌ ‌గ్రూపునకు రూ.31 కోట్ల నగదును బదిలీ చేయడంలో రాజేష్‌ ‌జోషి కీలకంగా…