Category జాతీయం

హర్యానా హాస్పిటళ్లలో స్పెషల్‌ ‌డ్రెస్‌ ‌కోడ్‌

ప్రభుత్వం కీలక ఆదేశాలు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 11 : హర్యానా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసే వైద్యులకు, సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం వేసుకోవాలని ఆదేశించింది. స్పెషల్‌ ‌డ్రెస్‌ ‌కోడ్‌.. ‌రోగులకు, సిబ్బంది, వైద్యుల మధ్య తేడాను గుర్తించడాన్ని సులభతరం చేస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వాసుపత్రులకు వచ్చే…

ఎయిర్‌ ఏషియా పైలట్లకు నైపుణ్య లోపం

విమానయాన సంస్థకు రూ.20 లక్షల జరిమానా న్యూ దిల్లీ, ఫిబ్రవరి 11 : ఎయిర్‌ ఏషియా విమానయాన సంస్థకు 20 లక్షల జరిమానా విధించారు. పైలట్‌ ‌శిక్షణలో లోపం ఉన్నట్లు ఏవియేషన్‌ ‌రెగ్యులేటరీ డీజీసీఏ సంస్థ పేర్కొన్నది. పైలట్‌ ‌నైపుణ్యం చెకింగ్‌ ‌సమయంలో ఎయిర్‌ ఏషియా పైలట్‌ ‌తన స్కిల్స్‌ను ప్రదర్శించలేకపోయినట్లు డీజీసీఏ తెలిపింది. అంతర్జాతీయ…

‌త్రిపురలో హింసకు చెక్‌ ‌పెట్టాం

డబుల్‌ ఇం‌జిన్‌ ‌సర్కార్‌తో అభివృద్ధ్ది ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అగర్తల, ఫిబ్రవరి 11 : బీజేపీ అధికారంలోకి వచ్చాకే త్రిపురలో హింసకు చెక్‌ ‌పడిందని ప్రధాని మోదీ అన్నారు.  దలై జిల్లా అంబసలో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌ ఏర్పడ్డ తరువాత త్రిపుర అన్నిరంగాల్లో అభివృద్ది చెందుతోందని అన్నారు.…

కేంద్ర పథకాల పేర్లు మారిస్తే నిధులు కట్‌

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 11 : కేంద్రపథకాల పేర్లు మార్చొద్దని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్‌  ‌మాండవీయ రాష్ట్రాలను హెచ్చరించారు. కొన్ని రాష్టాల్రు నిబంధనలు, షరతులను ఉల్లంఘించి హెల్త్ అం‌డ్‌ ‌వెల్‌ ‌నెస్‌ ‌సెంటర్‌ ‌స్కీం పేరుతో అమలు చేయకుండా తమ సొంత స్టిక్కర్లు వేసుకుంటున్నాయి. అలా చేస్తే ఆ పథకాన్ని నిలిపివేసినట్లు కేంద్రం…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఎంపి మాగుంట తనయుడు రాఘవ అరెస్ట్

‌న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 11 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురి నేతలను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎపిలో ఈ తొలి అరెస్టుతో…

అవినీతి గురించి కాంగ్రెస్‌ ‌మాట్లాడడమా?

ఆరోపణలు చేసే ముందు డెట్టాల్‌తో మూతి కడుక్కోండి లోక్‌సభలో ఘాటుగా సమాధానం ఇచ్చిన నిర్మలా సీతారామన్‌ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 11 : అవినీతి గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ ‌సభ్యులు డెట్టాల్‌తో మూతి కడుక్కోవాలని కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీపై అవినీతి ఆరోపణలు…

అవినీతి, అరాచాకాలపై యువత పోరాడాలి

భీమవరం, ఫిబ్రవరి 11 : స్వార్థం, అవకాశవాదం, అవినీతి, అరాచకం, పెరిగిపోతున్న ఈ రోజుల్లో యువత ముందుకు వచ్చి నడుంబిగించవలసిన సమయం ఆసన్నమైందని, మాజీ భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుఅన్నారు. యువుత చురుకుగా ఉంటూ దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలన్నారు.  ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయన్నారు. అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర…

ఇం‌కా తేరుకోని టర్కీ, సిరియా…ఆగని ఆర్తనాదాలు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 11 : భూకంపం వొచ్చి ఆరు రోజులైనా.. ఇంకా టర్కీ, సిరియాలో హృదయ విదారక పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా శిథిలాల దిబ్బలు.. సామూహిక ఖననాలు.. బాధితుల రోదనలు.. వేలాది మంది శిథిలాల కింద సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సహాయక చర్యలు ఎప్పటికి పూర్తవుతాయో తెలీదు. కానీ శిథిలాలను తొలగించే కొద్దీ…

రాజస్థాన్‌ అసెంబ్లీలో గందరగోళం

సిఎం గెహ్లాట్‌ ‌బడ్జెట్‌ ‌ప్రసంగంపై బిజెపి విమర్శలు పాత బడ్జెట్‌ ‌కాపీని చదువుతున్నారని ఎద్దేవా జయపుర, ఫిబ్రవరి 10 : రాజస్తాన్‌ అసెంబ్లీ శుక్రవారం రసాభాసగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ ‌ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్ష బిజెపి నిరసనలు వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి గెహ్లాట్‌ ‌బడ్జెట్‌ను చదువుతుండగా.. అది పాత బడ్జెట్‌ అం‌టూ బిజెపి ఆరోపిస్తూ..…