Category జాతీయం

లష్కరే తోయిబా ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌

‌సైన్యంపై దాడి వెనక లష్కరే తోయిబా గుర్తించిన మిలిటరీ అధికారులు శ్రీనగర్‌,‌మే6 : జమ్ముకాశ్మీర్‌ ‌లోని బారాముల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ విషయాన్ని  జిల్లా ఎస్పీ అమోద్‌ అశోక్‌ ‌తెలిపారు. అతను  లష్కరే తొయీబాకు చెందిన  ఉగ్రవాదిగా గుర్తించామని వెల్లడించారు.  బారాముల్లా జిల్లాలోని కుంజర్‌ ‌ప్రాంతంలో ఉగ్రవాదులు…

ఉ‌గ్రవాదుల కుట్రను బహిర్గతం చేసిన కేరళ ఫైల్స్

కాంగ్రెస్‌ ఉ‌గ్రవాదులతో కలసి కుట్రపూరిత రాజకీయం కర్నాటక ప్రచారంలో విరుచుకు పడ్డ ప్రధాని మోదీ బెంగళూరు, మే 5 : ది కేరళ ఫైల్స్ ‌మూవీపై ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. కేరలో జరుగుతున్న ఉగ్రవాద కుట్ర సత్యాన్ని ఈ సినిమాలో బయటపెట్టారని మోదీ తెలిపారు. మే 10న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బళ్లారిలో…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఈడి దూకుడు

మరోమారు టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత మాజీ ఆడిటర్‌ ‌బుచ్చిబాబుకు నోటీసులు న్యూ దిల్లీ, మే 3 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌దూకుడు పెంచింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్‌  ‌బుచ్చిబాబుకు మరోసారి నోటీసులు పంపింది. దీంతో దిల్లీలోని ఈడీ కార్యలయానికి బుచ్చిబాబు వెళ్లారు. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌కు సంబంధించి…

కాళీమాతను పోలి ఉండేలా అసభ్య చిత్రాలు

ట్విట్టర్‌ ‌నుంచి తొలగించి క్షమాపణలు చెప్పిన ఉక్రెయిన్‌ న్యూ దిల్లీ, మే 2 : కాళీ మాత చిత్రాన్ని పోలి ఉండేలా ట్విట్టర్‌లో పోస్టులు చేసిన ఉక్రెయిన్‌ ‌రక్షణ శాఖ.. తాజాగా భారత్‌కు క్షమాపణలు చెప్పింది. అధికారిక ట్విట్టర్‌ ‌ఖాతాలో హాలీవుడ్‌ ‌నటి మార్లిన్‌ ‌మన్రోను గుర్తుకు తెచ్చేలా ’వర్క్ ఆఫ్‌ ఆర్ట్’ అనే క్యాప్షన్‌తో…

సెప్టెంబర్‌లో చైనాలో ఏషియన్‌ ‌గేమ్స్

ఫిట్‌నెస్‌ ‌సమస్యలతో తప్పుకున్న సైనా నెహ్వాల్‌ ‌హైదరాబాద్‌,‌మే2: ఇండియా సీనియర్‌ ‌షట్లర్‌, ‌రెండుసార్లు కామన్వెల్త్ ‌గేమ్స్ ‌చాంపియన్‌ ‌సైనా నెహ్వాల్‌ ‌సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఏషియన్‌ ‌గేమ్స్‌కు దూరం కానుంది. ఫిట్‌నెస్‌ ‌సమస్యల కారణంగా రాబోయే మెగా గేమ్స్ ‌సెలక్షన్‌ ‌ట్రయల్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. ఈ నెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లోని గుత్తా…

దిల్లీలో బిఆర్‌ఎస్‌ ‌భవనం పూర్తి

రేపు ప్రారంభించనున్న తెలంగాణ సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌మే 2 : దిల్లీలోని వసంత్‌ ‌విహార్‌ ‌లో నిర్మిస్తున్న బీఆర్‌ఎస్‌ ‌కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 4వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం సిఎం కెసిఆర్‌ ‌ఢిల్లీకి వెళ్లనున్నారు. గతేడాది వసంత్‌…

శరద్‌ ‌పవార్‌ ‌సంచలన నిర్ణయం

ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రజా జీవితం నుంచి తప్పుకోవడం లేదని ప్రకటన రాజీనామా యోచన విరమించుకోవాలని పార్టీ నేతల డిమాండ్‌ ‌ముంబై, మే 2 : ఎన్సీపీ అధినేత శరద్‌ ‌పవార్‌ ‌సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు వెల్లడించారు.…

నా భర్తతో పాటు నాకు చితిపెట్టండి….

భర్త చితిపైన పడుకుని రోధించిన మావోయిస్టుల మందుపాతర దాడిలో మృతి చెందిన జవాను భార్య ఛత్తీస్‌ఘఢ్‌లో హృదయ విదారక సంఘటన భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌భర్త వేలు పట్టుకుని ఏడు అడుగులు నడిచిన భార్య వంద ఏళ్ళు కలిసి జీవించాలని అనుకున్న తన భర్త అకస్మాత్తుగా మృత్యువాత పడటంతో భార్య ఒక్కసారిగా అపస్మారక…

దిల్లీ టిటిడి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 3 నుంచి 13 వరకు వైభవంగా నిర్వహణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 28 : ‌దేశరాజధాని దిల్లీలో ఉన్న టీటీడీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఢిల్లీ టీటీడీ ఎల్‌ఏసీ ప్రెసిడెంట్‌ ‌వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తోలిపారు. మే 3 నుంచి 13 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. మే 3న అంకురార్పణతో ప్రారంభమై,…