Category జాతీయం

న్యూజిలాండ్‌లో గాబ్రియెల్‌ ‌తుఫాన్‌ ‌విధ్వంసం

రికార్డ్ ‌స్థాయిలో కురుస్తున్న వర్షాలు 3 వంతు ప్రజలపై గాబ్రియెల్‌ ‌ప్రభావం ఆక్లాండ్‌, ‌ఫిబ్రవరి 14 : న్యూజిలాండ్‌లో గాబ్రియెల్‌ ‌తుఫాన్‌ ‌విధ్వంసం సృష్టిస్తోంది. భారీ వర్షానికి తోడు భీకర గాలులకు భారీ వృక్షాలు, విద్యుత్‌ ‌స్తంభాలు నేలమట్టమయ్యాయి. దీంతో వేలాది ఇళ్లకు విద్యుత్‌ ‌సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. నార్త్ ఐలాండ్‌,…

గూగుల్‌ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్‌

ముంబై, ఫిబ్రవరి 13 : మహారాష్ట్ర పూణేలోని గూగుల్‌ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్‌ ‌వచ్చింది. ఆఫీసులో బాంబు పెట్టినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ ‌కాల్‌ ‌చేసి చెప్పడంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఆఫీసును క్షుణ్ణంగా పరిశీలించి బాంబ్‌ ‌స్క్వాడ్‌ అది ఉత్తుత్తి బెదిరింపు కాల్‌ అని తేల్చింది. హైదరాబాద్‌ ‌కు చెందిన…

కారును 3 కిలోటర్లు ఈడ్చుకెళ్లిన కంటెయినర్‌

లక్నో, ఫిబ్రవరి 13 : ఉత్తరప్రదేశ్‌లోని రట్‌లో భారీ కంటైనర్‌ ‌లారీ  బీభత్సం సృష్టించింది. రట్‌లో వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును దాదాపు మూడు కిలోటర్ల దూరం వరకూ లాక్కెళ్లింది. ఈ క్రమంలో లారీ మరికొన్ని వాహనాలను కూడా ఢీకొట్టింది.కారులో ఉన్నవారితో పాటు అక్కడే ఉన్న స్థానికులు ఎంత అరిచినా…

ఏపి విజయవాడలో అంధ యువతి అమానుష హత్య

విజయవాడ, ఫిబ్రవరి 13 : మరో అమానుషం జరిగింది. కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని రాజు అనే వ్యక్తి గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లి…

ఎల్టీటీఇ ప్రభాకరన్‌ ‌బతికే ఉన్నాడు

చెన్నై, ఫిబ్రవరి 13 : తమిళ్‌ ‌నేషనలిస్ట్ ‌లీడర్‌ ‌పర నెడుమారన్‌ ‌సంచలన ప్రకటన చేశారు. ఎల్టీటీఇ చీఫ్‌ ‌వెలుపిల్ళై ప్రభాకరన్‌ ‌బతికే ఉన్నాడని ప్రకటించారు. కుటుంబసభ్యులతో ప్రభాకరన్‌ ‌టచ్‌లో ఉన్నారన్న ఆయన.. త్వరలో ప్రజల ముందుకు వస్తారని చెప్పారు. ప్రభాకరన్‌ ‌చనిపోయినట్టు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని నెడుమారన్‌ అన్నారు. తాను…

‌ట్రిపుల్‌ ‌తలాఖ్‌ ‌చెప్పి చెక్కేసే యత్నం

‌బెంగళూరు, ఫిబ్రవరి 13 : తన భార్యకు ట్రిపుల్‌ ‌తలాఖ్‌ ‌చెప్పినందుకు 40 ఏళ్ల వైద్యుడిని బెంగళూరు విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని కళ్యాణ్‌ ‌పురికి చెందిన ఓ డాక్టర్‌ ‌తన భార్యకు అక్టోబర్‌ 13, 2022‌లో ట్రిపుల్‌ ‌తలాఖ్‌ ‌చెప్పాడు. అయితే ఇటీవల అతని భార్య పోలీసులను సంప్రదించగా ఈ విషయం…

ఆగని ఆదానీ ప్రకంపనలు

రాజ్యసభ తొలిదశ బడ్జెట్‌ ‌సెషన్‌ ‌నెలపాటు వాయిదా మార్చి 13న ప్రారంభం కానున్నట్లు ఛైర్మన్‌ ‌ప్రకటన న్యూ దిల్లీ, ఫిబ్రవరి 13 : రాజ్యసభ తొలి విడుత బడ్జెట్‌ ‌సమావేశాలు ముగిశాయి. ఛైర్మన్‌ ‌జగ్‌దీప్‌ ‌ధన్‌కర్‌.. ‌సభను మార్చి 13వ తేదీకి వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు అదానీ అంశంపై చర్చకు…

శ్రీ‌నివాసమంగాపురంలో వైభవంగా కల్యాణ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు

తిరుపతి, ఫిబ్రవరి 13 : శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజున ఉదయం 8 గంటలకు అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగనరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా.. భక్తజన బృందాలు చెక్కభజనలు,…

విదేశీ ప్రయాణికులపై కొరోనా ఆంక్షల తొలగింపు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 11 : కొరోనా కేసులు తగ్గుతుండడంతో అంతర్జాతీయ రాకపోకలకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సవరించింది. ఈ నెల 13 నుంచి చైనా, హాంకాంగ్‌, ‌జపాన్‌, ‌దక్షిణ కొరియా, సింగపూర్‌, ‌థాయ్‌లాండ్‌ ‌నుంచి వచ్చే ప్రయాణికులు ‘కొరోనా టెస్ట్ ‌రిపోర్ట్’‌ని సమర్పించాల్సిన అవసరంలేదని తెలిపింది. వారి ఆరోగ్య సమాచారాన్ని కూడా సేకరించాల్సిన పనిలేదని…