సియాటెల్ నగరంలో కులవివక్ష నిషేధం
అమెరికన్ తొలి నగరంగగా రికార్డు న్యూ దిల్లీ, ఫిబ్రవరి 22 : అమెరికాలోని సియాటెల్ నగరం రికార్డు సృష్టించింది. కుల వివక్షను నిషేధిస్తూ దేశంలోనే తొలి నగరంగా నిలిచింది. ఈ మేరకు సియాటెల్ నగర కౌన్సిల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీంతో సియాటెల్ కులవివక్షను నిషేధించిన తొలి అమెరికా నగరంగా నిలిచిందని ’అసోసియేటెడ్ ప్రెస్’ వార్తాసంస్థ వెల్లడించింది.…
