Category జాతీయం

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 25 : శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. శుక్రవారం  రాత్రి 7:30 గంటలకు దుబాయ్‌  ఇఐ-528 ‌విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా 823 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడు బంగారాన్ని అండ్‌ ‌వేర్‌ ‌లో దాచినట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ  47 లక్షల వరకు…

ఆన్నాడిఎంకె సురక్షితుల చేతుల్లో లేదు

కలసికట్టుగా పోరాడితేనే విజయం పార్టీ మాజీ కార్యదర్శి శశికళ చెన్నై, ఫిబ్రవరి 25 : అన్నాడీఎంకే సురక్షితులైన నాయకలు చేతుల్లో లేదని ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ  అన్నారు. 2024 సాధారణ ఎన్నికలకు ముందు తమిళనాడు వ్యాప్తంగా పర్యటించి పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత జయంతి…

దేశంలో వేర్వేరు ప్రమాదాల్లో నెత్తురోడిన రోడ్లు

మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌, ఒడిషాల్లో ప్రమాదాలు మొత్తం 18 మంది దుర్మరణం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 25 : దేశంలో రోడ్లు నెత్తురోడాయి. వేర్వేరు ఘటనల్లో కనీసం 26 మంది మృత్యువాత పడ్డారు. మూడు రాష్ట్రాల్లో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సప హాస్పిటళ్లకు తరలించి చికిత్స…

అం‌తర్జాతీయ వేదికపై ట్రిపుల్‌ ఆర్‌ ‌సత్తా

కాలిఫోర్నియా, ఫిబ్రవరి 25 : అంతర్జాతీయ వేదికపై ట్రిపుల్‌ ఆర్‌ ‌సత్తా చాటుతుంది. ఇప్పటికే ఎన్నో అవార్డస్ ‌సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో అవార్డ్ అం‌దుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్‌ ‌రాజమౌళి తెరకెక్కించిన ఈ పీరియాడికల్‌ ‌డ్రామా ఇప్పటికే గోల్డెన్‌ ‌గ్లోబ్‌, ‌క్రిటిక్‌ ‌ఛాయిస్‌ ‌సహా పలు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. తాజాగా…

‌ప్రిన్స్‌పాల్‌పై పెట్రోల్‌ ‌పోసి తగులబెట్టిన విద్యార్థి

చికిత్స పొందుతూ ప్రిన్సిపాల్‌ ‌మృతి భోపాల్‌, ‌ఫిబ్రవరి 25 : మధ్యప్రదేశ్‌ ఇం‌డోర్‌లోని బీఎం ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్‌పై ఓ విద్యార్థి పెట్రోల్‌ ‌పోసి నిప్పంటించిన ఘటనలో.. 80 శాతం కాలిన గాయాలతో ప్రిన్సిపాల్‌ ‌చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు ప్రకటన విడుదల చేశారు. అశ్‌తోష్‌ శ్రీ‌వాస్తవ(24)…

ఛత్రపతి శంభాజీ నగర్‌గా మారనున్న ఔరంగాబాద్‌

రెండు నగరాల పేర్ల మార్పునకు కేంద్రం ఆమోదం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 25 : మహారాష్ట్రలో రెండు నగరాల పేరు మార్చేందుకు కేంద్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. ఔరంగాబాద్‌ ‌పేరును ’ఛత్రపతి శంభాజీ నగర్‌’‌గా, ఉస్మానాబాద్‌ ‌నగరానికి ’ధరాశివ్‌’‌గా పేరు మార్చేందుకు కేంద్రం అనుమతించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌ట్విట్టర్‌లో…

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసు

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 25 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో అరస్టయి ఢిల్లీ తిహార్‌ ‌జైల్లో ఉన్న మాజీ ఆడిటర్‌ ‌గోరంట్ల బుచ్చిబాబుకు న్యాయస్థానం మరో 14 రోజుల జ్యుడీషియల్‌ ‌కస్టడీ పొడిగించింది. సీబీఐ విజ్ఞప్తితో ఈ మేరకు రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు కస్టడీ పొడిగిస్తూ.. తదుపరి విచారణ మార్చి 9వ తేదీకి…

తిరుమలలో 3 నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

తిరుమల, ఫిబ్రవరి 25 : తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు జరుగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు. తెప్పోత్సవాల్లో తొలిరోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో…

జర్నలిజంలో ఆణిముత్యం వై. తిమ్మా రెడ్డి

ఉనికిని కోల్పోతున్న పత్రికా రంగం ఎపి రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు  దేవులపల్లి అమర్‌ ఆం‌దోళన అనంతపురం, ఫిబ్రవరి 25 : ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డి పరిపాలనలో ప్రజా సంక్షేమ పథకాలు ‘‘నాడు- నేడు’’ ఏవిధంగా అమలు జరుగుతున్నయో, అదే విధంగా జర్నలిజంలో కూడా నాడు నేడు అని విడదీసి చర్చించు కోవలసిన…