Category జాతీయం

ఉగాది సందర్భంగా తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు

తిరుమల, మార్చి 11 : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, కళ్యాణోత్సవం, ఊంజల్‌ ‌సేవను టిటిడి రద్దు చేసింది. 21, 22వ తేదీల్లో వీఐపీ బ్రేక్‌ ‌దర్శనాలను రద్దు చేయడమే కాకుండా.. ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించ బోమని స్పష్టం చేసింది. యాత్రికులు ఈ…

కవితను ఈడి విచారణతో దిల్లీలో హైటెన్షన్‌

న్యూ దిల్లీ, మార్చి 11 : దిల్లీలో హైటెన్షన్‌ ‌నెలకొంది. లిక్కర్‌ ‌స్కామ్‌ ‌కేసులో ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించనున్న నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ ఎం‌పీలు, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోనే తిష్టవేశారు.…

బాలీవుడ్‌ అ‌గ్రనటుడు అమితాబ్‌కు గాయం

ప్రజెక్ట్ ‌కె షూటింగ్‌లో గాయపడ్డట్లు చిత్రబృందం వెల్లడి షూటింగ్‌ ‌పూర్తి చేసుకుని ముంబై వెళ్లిన బిగ్‌ ‌బి హైదరాబాద్‌, ‌మార్చి 6 : బాలీవుడ్‌ ‌స్టార్‌ అమితాబ్‌ ‌బచ్చన్‌ ‌షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రభాస్‌ ‌హీరోగా తెరకెక్కుతున్న ’ప్రాజెక్ట్ ‌కే’ చిత్రంలో అమితాబ్‌ ‌కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ‌హైదరాబాద్‌ ‌లోని రామోజీ…

పెళ్లికి ముందే గర్భం దాల్చిన బాలిక

యూట్యూబ్‌లో చూసి సొంతంగా డెలివరీ   పసకిందు పీక నులిమి చంపివేత ముంబై, మార్చి 6 : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 15 ఏండ్ల ఓ బాలిక యూట్యూబ్లో చూస్తూ ఇంట్లోనే సొంతంగా డెలివరీ చేసుకొంది. అనంతరం పుట్టిన బిడ్డను గొంతునులిమి చంపేసింది . ఘటనకు సంబంధించి పోలీసులు  తెలిపిన…

పారిశ్రామిక హబ్‌గా ఎపి అభివృద్ధ్ది

రెండోరోజు సమ్మిట్‌లో సిఎం జగన్‌ ‌పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి విశాఖపట్టణం,మార్చి4 : ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ ‌సమ్మిట్‌-2023(‌జీఐఎస్‌) ‌రెండో రోజు శనివారం ఘనంగా ప్రారంభమైంది. రెండో రోజు కార్యక్రమాలలో సీఎం వైఎస్‌ ‌జగన్‌, ‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 16 నూతన…

తిరుమలలో కొనసాగుతున్న తెప్పోత్సవాలు

తిరుమల,మార్చి4:  కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. వారాంతం కావడంతో భక్తుల రాక పెరిగింది.  11 కంపార్ట్‌మెంట్ల లో స్వామివారి దర్శనానికి వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శుక్రవారం  స్వామివారిని 58,137 మంది భక్తులు దర్శించుకోగా 26,805…

కారును వేగంగా ఢీకొన్న లారీ

గుంటూరు,మార్చి4 :  పల్నాడు జిల్లా లో లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. జిల్లాలోని సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డులో అతివేగంగా వచ్చిన లారీ కారును ఢీ కొట్టింది. కారులో ఉన్న శాలివాహన కాలనీకి చెందిన టీచర్‌ ‌రాజ్యమ్మ,పాస్టర్‌ ‌నాగినేని సురేశ్‌ ‌మృతి చెందారు.సత్తెనపల్లి నుంచి కొమెరపూడి పాఠశాలకు కారులో వెళ్తుండగా ఈ…

లిక్కర్‌ ‌స్కామ్‌ ‌లో కీలక పరిణామం

మాగుంట రాఘవరెడ్డి కస్టడీ 14రోజులు పొడిగింపు న్యూదిల్లీ,మార్చి4 :దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌ ‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మాగుంట రాఘవ రెడ్డి  జ్యూడిషియల్‌ ‌కస్టడీని రౌస్‌ అవెన్యూ సీబీఐ కోర్టు పొడిగించింది. మరో 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ ‌కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అంతకుముందు మాగుంటను అధికారులు…

నేడు ఎల్బీ స్టేడియంలో సానియా ఫేర్‌వెల్‌ ‌మ్యాచ్‌

‌హైదరాబాద్‌,‌మార్చి4: నగరంలో ఆదివారం టెన్నిస్‌ ‌స్టార్‌ ‌సానియా ర్జా ఫేర్‌ ‌వెల్‌ ‌మ్యాచ్‌ ‌జరగనుంది. ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ ‌జరగనుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్‌ ‌జరగనుంది. టెన్నిస్‌ ‌కు ఇప్పటికే సానియా ర్జా రిటైర్మెంట్‌ ‌ప్రకటించింది. ఈ నేపథ్యంలో తన కెరీర్‌ ‌లో చివరి మ్యాచ్‌ ‌హైదరాబాద్‌లో ఆడాలని భావించింది.…