Take a fresh look at your lifestyle.
Browsing Category

National

దీపికా జెఎన్‌యు సందర్శన స్ఫూర్తినిచ్చింది..: రఘురామ్‌ ‌రాజన్‌

ఢిల్లీలోని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్శిటీలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి దీపికా పదుకునే ఆ యూనివర్సిటీని సందర్శించడం అందరికీ ఉత్తేజాన్ని కలిగిందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ ‌రఘురామ్‌ ‌రాజన్‌ ‌వ్యాఖ్యానించారు. అంతేకాక, అక్కడి…

భారత గణతంత్రానికి, రాజ్యాంగానికి.. హిందువుల్లో తీవ్రవాదంతో పెను ముప్పు

మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో సంపన్నుడైన హిందువు తన ఇంటి పక్కన  సంపన్నుడైన ముస్లిం ఇల్లు కొనుక్కోకుండా అడ్డుకున్న సంఘటన, కల్లోలిత చట్టం కింద కేసు పెట్టడం వంటి  ధోరణులన్నీ హిందూ తీవ్రవాదానికి నిదర్శనాలు. కాశ్మీర్‌లో నెలల తరబడి నాయకులనూ, మాజీ…

జెఎన్‌యూ ఘటన.. మనలో అసలు స్పృహ ఉందా?

ఈ ‌యూనివర్శిటీలో ప్రగతి శీల భావాలు గల విద్యార్థులు  పౌరసత్వ సవరణ చట్టాన్నీ, ఎన్‌ఆర్‌సీనీ వ్యతిరేకించడంలో ముందున్నారు. విద్యార్థుల దృష్టిని మళ్ళించడం కోసమే ఈ విద్యార్థులు, అధ్యాపకులపై ఇనుపరాడ్లతో దాడి జరిగిందేమోననిపిస్తోంది. అసమ్మతిని…

ఢిల్లీ ఎన్నికలకు మోగిన నగారా

న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ‌షెడ్యూల్‌ ‌విడుదల చేసింది. ఫిబ్రవరి 22తో అసెంబ్లీకి గడువు ముగియనుండగా సోమవారం ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించింది. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్‌…

జేఎన్‌యూ ఘటనపై కేంద్రం సీరియస్‌

దర్యాప్తునకు ఆదేశించిన కేంద్ర మంత్రి అమిత్‌షా దాడిని తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న గూండాయిజాన్ని దేశమంతా చూస్తోందన్న కాంగ్రెస్‌ విద్యార్ధులకు వర్శిటీలోనే రక్షణ లేకపోవటం దారుణం: ఢిల్లీ…

ఈ దశాబ్దపు రాజకీయాలలో.. విలక్షణ పార్టీ..ఆప్‌

సమాజంలో అతి వినయం, అణుకువతో ఉండే మన్మోహన్‌ ‌సింగ్‌, ‌ముకేష్‌ అం‌బానీ వంటివారిపై కూడా నీలి నీడలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో అవినీతికి వ్యతిరేకంగా గాంధేయవాది అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా పోరు ప్రారంభించారు. ఈ ఉద్యమంలో కేజ్రీవాల్‌, ‌యువ బృందం…

శాస్త్రవేత్తలు .. సృజనాత్మకంగా ఆలోచించాలి: ప్రధాని మోడీ

బెంగళూరు: యువ శాస్త్రవేత్తలు సృజనాత్మకంగా ఆలోచించాలని, అప్పుడే దేశం వేగంగా అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో 107వ ఇండియన్‌ ‌సైన్స్ ‌కాంగ్రెస్‌ ‌సదస్సును శుక్రవారం మోడీ…

భారత్‌ ‘‌సూపర్‌ ‌పవర్‌2020’.. అం‌చనాలు తారుమారు

1998‌లో కలామ్‌  ‘‌టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా’లో ప్రచురితమైన ఇంటర్వ్యూలో.. ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉండటంలో తప్పులేదు. ఉన్నతమైన లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది. రెండు దశాబ్దాల వ్యవధి ఉంది కనుక భారత్‌ ‌సాధించి తీరుతుంది’…

ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌ ‌కొత్త పంథా

నిజానికి గత ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌, ‌బీజేపీలు రెండింటిపైనా సమాన స్థాయిలో విమర్శలు గుప్పించారు. నరేంద్రమోడీ తీసుకునే ప్రతి చర్యలోనూ లోపాలను ఎత్తి చూపేవారు. కుట్రను వెదికేవారు. ఆయన ఇప్పుడు మునుపటి మాదిరిగా లేరు. ఎప్పుడు చూసినా ఆయన నవ్వుతూ…

నిర్భయ దోషులకు ఉరిశిక్షపై 7న తీర్పు

న్యూఢిల్లీ : నిర్భయ దోషుల భవితవ్యంఈ నెల 7న తేలనుంది. ఉరిశిక్ష అమలుపై కోర్టు ఉత్తర్వులు ఇస్తే అమలుచేయడానికి తీహార్‌ ‌జైలులో సర్వం సిద్దం చేశారు. వీరి ఉరిశిక్షపై 7వ తేదీన డెత్‌ ‌వారెంట్‌లపై ఢిల్లీ పటియాల కోర్టు తీర్పు వెలువరించనుంది.  …