పార్లమెంట్ ఉభయ సభల్లో మళ్లీ గందరగోళం
ఆదానీ వ్యవహారంపై జెపిసికి విపక్షాల డిమాండ్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎంపిల ఆందోళన…కొనసాగుతున్న వాయిదాల పర్వం న్యూ దిల్లీ, మార్చి 14 : వరుసగా రెండోరోజూ పార్లమెంటులో ఆదానీ వ్యవహారం గందరగోళానికి దారితీసింది. దీనిపై జెపిసి వేయాలని కోరుతూ బిఆర్‌ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. లోక్‌సభలో ఇవాళ విపక్ష…
