Category జాతీయం

ఏపిలో జగనన్న గోరుముద్దలో రాగిజావ

అమరావతి, మార్చి 21 : విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారణకు రాగిజావా ఇవ్వనున్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ ‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు ఉదయం పూట రాగి జావ అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ‌మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు.…

తిరుమలలో శాస్తోక్త్రంగా కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం

తిరుమల, మార్చి 21 : తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ ‌తిరుమంజనం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. ప్రతి ఏటా నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే…

జర్మన్‌ ‌రాయబారి కార్యాలయంలో ‘నాటు నాటు’ వేడుక

జరుపుకోవంపై ప్రధాన మంత్రి ప్రశంస హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 20 : భారతదేశానికి, భూటాన్‌కు జర్మనీ తరఫు రాయబారి ఫిలిప్‌ ఎకర్‌ ‌మేన్‌ ‌శేర్‌ ‌చేసిన వీడియోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ వీడియోలో డాక్టర్‌ ‌ఫిలిప్‌ ఎకర్‌ ‌మేన్‌ ‌మరియు రాయబారి కార్యాలయ సభ్యులు ‘నాటు నాటు’ గీతం ఆస్కార్‌ ‌పురస్కారాన్ని…

పోస్ట్ ‌కోవిడ్‌ ‌నుంచి ఉమ్మడిగా కోలుకోవాలి

రికవరీని మానవ కేంద్రక ప్రక్రియగా మార్చాలి అదే ప్రపంచం సంకల్పమన్న కేంద్ర మంత్రి భూపేందర్‌ ‌యాదవ్‌ హైదరాబాద్‌, ‌పిఐబి, మార్చి 20 : ప్రపంచం కలిసి ఉమ్మడిగా కోలుకోవాలని, రికవరీని మానవ కేంద్రక ప్రక్రియగా మార్చాలని సంకల్పించిందని కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి భూపేందర్‌ ‌యాదవ్‌ అన్నారు. అమృత్‌సర్‌లో జరుగుతున్న ఎల్‌ 20 ‌ప్రారంభ…

ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత

సభలో పరస్పరం తోసుకున్న ఎమ్మెల్యేలు పరస్పరం దాడి చేసుకున్న వైసిపి, టిడిపి నేతలు అమరావతి, మార్చి 20 : ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోడియం వద్ద నిసనకు దిగిన టిడిపి ఎమ్మెల్యేలపై అధికార వైసిపి సభ్యులు దాడికి దిగారు. దీంతో టిడిపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి కిందపడ్డారు. ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు…

ఐశ్వర్య రజనీకాంత్‌ ఇం‌ట్లో భారీ చోరీ

చెన్నై, మార్చి 20 : కోలీవుడ్‌ ‌సూపర్‌ ‌స్టార్‌ ‌రజనీకాంత్‌ ‌కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ ఇం‌ట్లో భారీ చోరీ జరిగింది. చెన్నైలోని ఆమె నివాసం నుంచి 48 తులాల వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు ఐశ్వర్య రజనీకాంత్‌ ‌తెయాన్‌ ‌మెట్‌ ‌పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాకర్‌ ‌లో పెట్టిన ఆభరణాలు కనిపించడం లేదని ఫిర్యాదులో…

ఏపిలో ఉద్రిక్తంగా అంగన్వాడీల చలో విజయవాడ

ఎక్కడిక్కడ అంగన్‌వాడీల అరెస్ట్ ‌నగరంలోకి రాకుండా అడ్డుకున్న పోలీసులు విజయవాడ, మార్చి 20 : అంగన్వాడీలు చేపట్టిన చలో విజయవాడ ఉద్రిక్తంగా మారింది. నగరంలకి రాకుండా వారిని అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టి నిర్బంధించారు.  సోమవారం ఉదయం విజయవాడ ధర్నా చౌక వద్దకు చేరుకున్న వందలాది అంగన్వాడీలను పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. దౌర్జన్యంగా పోలీసులు లాక్కెళ్లడంతో…

జర్నలిస్ట్ ‌చిల్కూరి సుశీల్‌ ‌రావు ‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీకి ‘‘సర్టిఫికేట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్- ‌స్పెషల్‌ ‌ఫెస్టివల్‌ అవార్డు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి 20:, ఆదివారం మార్చి 19, 2023 హైదరాబాద్‌లో జరిగిన 7 వ ఇండియన్‌ ‌వరల్డ్ ‌ఫిల్మ్ ‌ఫెస్టివల్‌-23 ‌లో జర్నలిస్ట్ ‌చిల్కూరి సుశీల్‌ ‌రావు రూపొందించిన ‘‘స్వప్నిక’’ డాక్యుమెంటరీ చిత్రం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. న్యూ దిల్లీ, గ్రేటర్‌ ‌నోయిడా,మిని బాక్స్ ఆఫీస్‌  ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ…

సంక్షేమం..అభివృద్ధి లక్ష్యంగా పాలన

ఏపీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ‌నజీబ్‌ ‌ప్రసంగం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు అమరావతి, మార్చి 14 : ఏపీ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా పారదర్శక పాలన అందిస్తోందని గవర్నర్‌ అబ్దుల్‌ ‌నజీర్‌ ‌తెలిపారు. ఈ సందర్భంగా నవరత్నాలతో ఏపీ ప్రజలకు నేరుగా నిధులు అందించా మన్నారు. నాలుగేళ్లుగా 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల…