ఇద్దరు తెలుగు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు మద్రాస్ హైకోర్టుకు బదిలీ
న్యూ దిల్లీ, మార్చి 23 : తెలంగాణ, ఆంధప్రదేశ్ హైకోర్టులకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ హైకోర్టులో పని చేస్తున్న న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవరాజు నాగార్జునను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసింది. అలాగే మద్రాస్ హైకోర్టు…
