Category జాతీయం

ఇం‌టితో ఎంతో అనుబంధం ఉంది అయినా ఖాలీచేస్తా

కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ న్యూ దిల్లీ, మార్చి 28 : కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత దిల్లీలోని తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్‌ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇల్లు ఖాళీ చేయాలన్న నోటీసుకు కట్టుబడి ఉంటానని రాహుల్‌ ‌గాంధీ లోక్‌సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు.…

అధికారిక నివాసం ఖాలీ చేయండి ..!

రాహుల్‌ ‌గాంధీకి లోక్‌సభ సెక్రటేరియట్‌ ‌నోటిఫికేషన్‌ ‌జారీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మార్చి 27 : ప్రభుత్వ అధికారిక నివాసం ఖాలీ చేయాలంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్‌ ‌గాంధీకి నోటీసులు అందాయి. పార్లమెంటు సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్న తర్వాత లోక్‌సభ హౌస్‌ ‌కమిటీ ఈ నోటీసును జారీ చేసింది. రాహుల్‌ ‌గాంధీ 12 తుగ్లక్‌…

లక్షద్వీప్‌ ఎం‌పి కేసులో నేడు విచారణ

లోక్‌సభ సభ్యతం పునరుద్దరించాలని కేసు న్యూ దిల్లీ, మార్చి 27 : లక్షద్వీప్‌కు చెందిన ఎన్సీపీ నేత ఎంపీ మహమ్మద్‌ ‌ఫైజల్‌ ‌కేసును సుప్రీమ్‌ ‌కోర్టు నేడు మంగళవారం విచారించనుంది.  ఓ కేసులో అతడికి పదేళ్ల జైలుశిక్ష పడింది. అయితే ఆ కేసులో ఎంపీ ఫైజల్‌ను అనర్హుడిగా లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. ఆ కేసు తీర్పుపై…

వారసత్వం మా బలం

ఇన్‌స్టాలో కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ పోస్ట్ ‌న్యూ దిల్లీ, మార్చి 27 : ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ తన ట్విట్టర్‌ ‌బయోని ’డిస్‌ ‌క్వాల్గి•డ్‌ ఎం‌పీ’గా మార్చుకున్నారు. తాజాగా గాంధీ కుటుంబ వారసత్వం, బలాన్ని హైలెట్‌ ‌చేస్తూ రాహుల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ ‌పెట్టారు.…

పాండిచ్చేరిలో దారుణం బిజెపి నేత దారుణహత్య

పాండిచ్చేరి, మార్చి 27 : పుదుచ్చేరిలోని విలియనూర్‌ ‌లో దారుణం జరిగింది. సీనియర్‌ ‌బీజేపీ లీడర్‌ ‌రంగస్వామి కుమారుడు సెంథిల్‌ ‌కుమార్‌ (46)‌ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు. మంగళం నియోజక వర్గంలో ఆదివారం రాత్రి జరిగిన బీజేపీ టింగ్‌ ‌లో పాల్గొన్న ఆయన.. విలియనూర్‌ ‌కణ్ణగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సపంలోని…

ఇక దేశమంతా రాహుల్‌ ‌గొంతుక వినిపిస్తుంది

ప్రజలు ప్రశ్నిస్తుంటారు కాంగ్రెస్‌ ‌నేత ప్రియాంక గాంధీ ట్వీట్‌ ‌న్యూ దిల్లీ, మార్చి 25 : కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ లేవనెత్తిన ప్రశ్నలు ఇక దేశమంతా ప్రతిధ్వనిస్తాయని ఆయన సోదరి, కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. ట్విటర్‌ ‌వేదికగా శనివారం ప్రియాంక ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు.…

రూ. 20000,00,00,000 ఎక్కడివి ..?..

అదానీ ఇష్యూ నుంచి దృష్టి మరల్చడానికే నాపై వేటు అయినా వారి బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ప్రజల కోసం…జైలుకు వెళ్లడానికీ సిద్ధం షెల్‌ ‌కంపెనీలకు కోట్లాది రూపాయులు ఎలా వొచ్చాయి చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు పెట్టగలిగాయి లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారు అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియాతో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…

రాహుల్‌ అనర్హత: బీజేపీ నిజంగానే భయపడుతోందా?

అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే, రాహుల్‌ ‌గాంధీ లోక్‌ ‌సభకు హాజరుకావడం ప్రభుత్వానికి నిజంగానే తల నొప్పిగా మారిందా అనేది. పైన చెప్పిన దానిబట్టి , అంబానీ-అదానీపై రాహుల్‌ ‌గాంధీ చేసిన ఎడతెగని విమర్శలు ప్రస్తుతానికి విజయం సాధించాయని అనుకోవచ్చు. ఒక చిన్న కేసులో అతనిని దోషిగా నిర్ధారించడం ద్వారా 56 అంగుళాల…

తొలిదశలో పోలవరం 41.15 టర్లకే పరిమితం

న్యూ దిల్లీ, మార్చి 23 : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం నీటి నిల్వపై పార్లమెంటు సాక్షిగా ఈ ప్రకటన చేసింది. తొలిదశలో పోలవరం ప్రస్తుతానికి 41.15 టర్లకే పరిమితమని స్పష్టం చేసింది. తొలిదశలో 41.15 టర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం…