కోర్టు తీర్పు తరవాతే వయనాడ్‌పై నిర్ణయం
సీటు ఖాలీ అయ్యాక ఆరు నెలల సమయం :సిఇసి రాజీవ్ కుమార్ వెల్లడి న్యూ దిల్లీ, మార్చి 29 : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహించిన కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నికపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉండటంతో వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు…
