Category జాతీయం

దిల్లీ మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్‌

డిప్యూటీ మేయర్‌గా ఆలీ మహమ్మద్‌ ఇక్బాల్‌ ‌పోటీనుంచి తప్పుకున్న బిజెపి అభ్యర్థులు ఆప్‌ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక అభినందనలు తెలిపిన సిఎం కేజ్రీవాల్‌ ‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 26 : ‌దిల్లీ మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం అయింది. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్‌ ‌తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్‌…

ఛత్తీస్‌ఘఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం

మందుపాతరతో పోలీస్‌ ‌బలగాల మినీ వాహనం పేల్చివేత 11 మంది డిఆర్‌జి జవాన్‌లు మృతి – నలుగురు జవాన్‌లకు తీవ్రగాయాలు రాయ్‌పూర్‌ ‌హాస్పిటల్‌కి తరలింపు భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో మావోయిస్టులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. కూంబింగ్‌ ‌నిర్వహించుకుని మినీ వాహనంలో జవాన్లు తిరిగి వొస్తుండగా పసిగట్టిన మావోయిస్టులు వాహనం మందు పాతర…

‌ప్రకాశ్‌ ‌సింగ్‌ ‌బాదల్‌కు ప్రధాని మోదీ నివాళి

ఆయనతో అనుబంధం ప్రత్యేకమని వెల్లడి న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 26 : ‌పంజాబ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్‌ అ‌గ్రనేత ప్రకాశ్‌సింగ్‌ ‌బాదల్‌ (95) ‌భౌతికదేహానికి ప్రధాని మోడీ నివాళులు అర్పించారు.  ఢిల్లీ నుంచి చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఎడి) పార్టీ కార్యాలయానికి చేరుకున్న ప్రధాని ఆయనకు  నివాళులర్పించారు.  ప్రకాష్‌ ‌సింగ్‌ ‌బాదల్‌ ‌మృతి…

ఐదేళ్ల చిన్నారి..పియానో వాద్యం ఫిదా అయిన ప్రధాని మోదీ

తిరువనంతపురం, ఏప్రిల్‌ 25 : 5 ఏళ్లు కూడా ఉండవు గానీ ఈ చిన్నారి ఎంత అద్భుతంగా సంగీతం వాయిస్తుందో చూడండి. షలమలీ అనే ఈ చిన్నారి సంగీత స్వరాలు నేర్చుకుని, పియానోపై వాటిని ఎంతో చక్కగా పలికించడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ ‌డియాలో తెగ వైరల్‌ అవుతోంది. తన తల్లి…

కేరళకు వందేభారత్‌ ‌రైలు

జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ తిరువనంతపురం, ఏప్రిల్‌ 25 : ‌కేరళకు కూడా వందేభారత్‌ ‌భాగ్యం దక్కింది. కేరళలో తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.  రైలులోని ఓ కోచ్‌ ‌లో  పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోడీ సంభాషించారు. ఈ వందే భారత్‌ ‌రైలు తిరువనంతపురం…

మన రాతను మనమే మార్చుకుందాంమన రాతను మనమే మార్చుకుందాం

మీ వోటుతో మీరే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి బిఆర్‌ఎస్‌కు గెలిపిస్తే ప్రతి ఇంటికీ తాగునీరు…ప్రతి ఎకరాకు తాగునీరు రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు రైతు సర్కార్‌ను తెచ్చుకుందాం రండి ఔరంగాబాద్‌ ‌వేదికగా బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌పిలుపు శంభాజీనగర్‌, ఏ‌ప్రిల్‌ 24 : ‌మార్పు కోసం కలసి పనిచేద్దామని..యువత నడుం బిగించి మన ప్రభుత్వాన్ని మనమే తెచ్చుకుందదామని…

ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రావద్దు

ఇ-క్రాపింగ్‌ ‌బుకింగ్‌ ‌ద్వారా రైతుల పేర్లు నమోదు అమరావతి, ఏప్రిల్‌ 24 : ‌ధాన్యం సేకరణలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడాలని, రైతులకు త్వరగా చెల్లింపులు కూడా జరగాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరించిన తర్వాత రైతులకు తప్పనిసరిగా రశీదులు ఇవ్వాలన్నారు. ఆ రశీదు వెనుక రైతులనుద్దేశించి సూచనలు తప్పనిసరి గా ఉండాలన్నారు.…

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కొరోనా కేసులు

తాజాగా ఒకే రోజు 12,591 మందికి పాజిటివ్‌…40 ‌మంది మృతి ఒక్క కేరళలోనే 11మంది మృత్యువాత..కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 20 : ‌దేశంలో కొరోనా కేసులు రెండురోజుల క్రితం తగ్గినా.. మళ్లీ వ్యాప్తి పెరిగి అధికంగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు…

‌ప్రధాని మోదీకి చిన్నారి లేఖతో కశ్మీర్‌ ‌విద్యాశాఖలో కదలిక

పాఠశాలను 91 లక్షలతో అభివృద్ధికి శ్రీకారం శ్రీనగర్‌, ఏ‌ప్రిల్‌ 20 : ‌జమ్మూ-కశ్మీరుకు చెందిన ఓ విద్యార్థిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖ వల్ల సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆమె కోరిక ప్రకారం ఆమె చదువుతున్న పాఠశాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మోదీకి ఆమె పంపిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌…