Category జాతీయం

పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు జరగలేదు

కేయూ మల్టీ డీన్ ఫ్యాకల్టీ ఫోరం వెల్లడి కాళోజీజంక్షన్,(హన్మకొండ),సెప్టెంబరు 19, ప్రజాతంత్ర : కాకతీయ విశ్వవిద్యాలయం క్యాటగిరి – II  పి హెచ్. డి అడ్మిషన్ల ప్రక్రియ పారదర్శకంగా నే జరిగిందని, ఏలాంటి అక్రమాలు జరగలేదని కేయూ డీన్ ఫ్యాకల్టీస్ ఫోరం ఒక ప్రకటనలో వెల్లడించింది. విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను తీవ్రంగా ఖండించారు.  2017 నుండి…

బిల్లును చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఏకగ్రీవంగా ఆమోదించండి : ప్రధాని మోదీ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లును చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీన్ని ఉభయ సభల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కొత్త పార్లమెంట్‌ ‌భవనంలో ప్రసంగించిన మోదీ..ఈ బిల్లుకు కేబినెట్‌ ‌భేటీలో…

ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా సెంట్రల్‌ ‌హాల్‌

4 ‌వేలకు పైగా చట్టాలను ఆమోదించుకున్నాం ఇకపై సంవిధాన్‌ ‌సదన్‌గా పాత పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాలు విశేషాలను వివరించిన ప్రధాని మోదీ కొత్త పార్లమెంట్‌ ‌భవనంలోకి సభ్యులు ప్రధాని మోదీ వెంట నడిచిన మంత్రులు గ్రూపు ఫోటో దిగిన పార్లమెంట్‌ ‌సభ్యులు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌సెంట్రల్‌ ‌హాల్‌ ఎన్నో చారిత్రక ఘట్టాలకు…

లోక్‌ ‌సభకు మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు

నేడు చర్చ…అనంతరం ఆమోదం పొందే అవకాశం మహిళా బిల్లు తమదేన్న సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు బిఆర్‌ఎస్‌ ‌సంపూర్ణ మద్దతు : కె కేశవ రావు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 19 : ‌చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చరిత్మ్రాత్మక మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన తరవాత..…

సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న ఆదిత్య-ఎల్‌1 ‌మిషన్‌

‌బెంగుళూరు,సెప్టెంబర్‌15: ‌సూర్యుడి అధ్యయనం కోసం చేపట్టిన ఆదిత్య-ఎల్‌1 ‌మిషన్‌ ‌సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఆ ఉపగ్రహం ఎల్‌1 ‌పాయింట్‌ ‌వైపు వెళ్తోంది. అయితే ఇవాళ తెల్లవారుజామున ఆదిత్య ఎల్‌1.. ‌మరో కక్ష్యలోకి ప్రవేశించింది. నాలుగో సారి కక్ష్య పెంపు సజావుగా సాగినట్లు ఇస్రో తన ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నది. ఈ ఆపరేషన్‌ ‌చేపట్టిన సమయంలో.. మారిషస్‌, ‌బెంగుళూరు,…

నిఫా వైరస్‌ ‌కేరళ రాష్ట్రంలో మరోసారి విజృంభణ

కేరళ,సెప్టెంబర్‌15:అత్యంత ప్రమాదకరమైన నిఫా వైరస్‌  ‌కేరళ రాష్ట్రంలో మరోసారి విజృంభిస్తోంది. ఈ వైరస్‌ అం‌తకంతకూ వ్యాప్తి చెందుతోంది. తాజాగా కోజికోడ్‌  ‌వెల్లడించారు. ప్రస్తుతం వైరస్‌ ‌సోకిన వ్యక్తిని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అంది స్తున్నట్లు తెలిపారు. కాగా, తాజా కేసుతో కలిపి మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య ఆరుకు పెరిగింది. అయితే అందులో…

వియత్నాంలో ఘోర అగ్ని ప్రమాదం..56 మంది మృతి

హనోరు (వియత్నాం), సెప్టెంబర్‌ 14 ః ‌వియత్నాంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజధాని హనోరులో 9అంతస్తుల భవనంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 56మంది మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు వున్నారు. మరో 37మంది గాయపడ్డారని ప్రభుత్వ డియా తెలిపింది. మృతి చెందిన వారిలో 39మందిని గుర్తించినట్లు ప్రభుత్వ వార్తా సంస్థ వియత్నాం న్యూస్‌ ‌తెలిపింది.…