Category జాతీయం

విపక్ష నేతల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయి

అదానీని కాపాడడం కోసమే ట్యాపింగ్‌ ‌కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ సంచలన ఆరోపణ న్యూ దిల్లీ, అక్టోబర్‌ 31 : ‌విపక్ష నేతల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని కాంగ్రెస్‌ ‌నేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అదానీని కాపాడడం కోసమే కేంద్రం ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌చేస్తుందని, ఆపిల్‌ ‌నుంచి వొచ్చిన ఈమెయిల్స్…

ముందుంది మొసళ్ల పండగ అంటే ఇదేనేమో

సబ్‌స్టేషన్‌లో మొసలిని వదిలిన వైనంపై కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌కాంగ్రెస్‌ను నమ్మితే కష్టాలు తప్పవంటూ రైతు సంఘాల ధర్నా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌కాంగ్రెస్‌ ‌పాలిత కర్ణాటకలో కరెంటు కష్టాలు చూసి చూసి ప్రజలు విసుగెత్తిపోతున్నారని మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. వ్యవసాయానికి చాలీచాలని కరెంటు ఇవ్వడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది. ఈ క్రమంలోనే కరెంటు ఇవ్వకుండా ముప్పుతిప్పలు…

మరోమారు ప్రచారానికి రానున్న రాహుల్‌ ‌గాంధీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 5 : ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ ‌దూకుడు పెంచింది. కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ఎంపీ రాహుల్‌ ‌గాంధీ మరోసారి రాష్ట్రంలో ప్రాచారానికి రారున్నారు. వొచ్చే రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున అక్టోబరు నెల రెండో వారంలో తెలంగాణ పర్యటనకు రానున్నారు. మొత్తం మూడు రోజులపాటు రాహుల్‌ ‌గాంధీ తెలంగాణలో పర్యటించనున్నట్లు…

33 ‌మంది తెలంగాణ నేతన్నలకు కేంద్రం 30 లక్షల ఆర్థిక సహాయం

దేశ వ్యాప్తంగా.. 68 మంది ఖాతాల్లోకి నిధులు విడుదల చేసిన కేంద్ర టెక్స్‌టైల్‌ ‌మంత్రిత్వ శాఖ కేంద్ర నేతన్నల సంక్షేమ నిధి నుంచి నిధుల విడుదల ‘వోకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌’ ‌పేరిట స్థానిక ఉత్పత్తుల కొనుగోలుకు భారీ ప్రచారం జరుగుతోందన్న కిషన్‌ ‌రెడ్డి న్యూదిల్లీ.ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌దేశవ్యాప్తంగా చేనేత రంగానికి సంబంధించి వివిధ జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు…

ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు పెరుగుతున్న ఆదరణ

ఇంధన ఆదాతో పాటు…పర్యావరణహితం ప్రజల డిమాండ్‌తో పలు కంపెనీల ఉత్పత్తి న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌25: ‌సంప్రదాయ ఇంధనం బదులు విద్యుత్‌ ‌ఛార్జీతో నడిచే వాహనాలకు ప్రోత్సాహం పెరుగుతోంది. ఎలక్ట్రిక్‌ ‌వాహనాల ఉత్పత్తి కూడా పెరుగుతోంది. దీంతో ఇంధనం ఆదాతో పాటు, కాలుష్యం కూడా అరికట్టవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్‌…

తొలిసారి వోటు వేయనున్న 93 ఏళ్ల వృద్ధుడు..

రాయ్‌పుర్‌,‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌25: అసెంబ్లీ ఎన్నికలు సపిస్తోన్న వేళ  ఛత్తీస్‌గఢ్‌ ‌లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. నక్సల్‌ ‌ప్రభావిత జిల్లా కాంకర్‌లోని భైంసాకన్హర్‌ ‌గ్రామంలో  93 ఏళ్ల వృద్ధుడు తొలిసారి తన వోటును నమోదు చేసుకున్నారు. దాంతో ఆయన త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో  మొదటిసారి వోటు  హక్కును వినియోగించు కోనున్నారు. అర్హులై ఉండి, వోటర్ల…

పుట్టే ప్రతి ఏడుగురు శిశువుల్లో ఒకరు విదేశీ సంతతి వారే..

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌ 25: ‌గత సంవత్సరంతో పోలిస్తే అమెరికాలో వలస జనాభా పెరిగింది. ఇటీవల అమెరికా విడుదల చేసిన జనాభా లెక్కల  నివేదిక ప్రకారం చట్ట బద్ధంగానూ, అక్రమంగా వలస వచ్చిన వారు.. అమెరికా జనాభాలో 13.9 శాతం కన్నా  ఎక్కువే.  2022 జూలైతో పోలిస్తే అమెరికా జనాభా 33 కోట్ల పై చిలుకుగా…

‌బ్రిజ్‌భూషణ్‌ ‌కు బిగుస్తున్న ఉచ్చు

న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్: ‌మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా(డబ్ల్యూఎఫ్‌ఐ) ‌మాజీ చీఫ్‌, ‌బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ ‌సింగ్‌కు ఉచ్చు బిగుస్తున్నది. ఢిల్లీ పోలీసులు తాజాగా కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. అవకాశం దొరికిన ప్రతిసారీ మహిళా రెజ్లర్లపై బ్రిజ్‌ ‌భూషణ్‌ ‌లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పేర్కొన్నారు. ఆయనకు…