Category జాతీయం

నగదు పోయిందా..ఐతే ఇలా చేయండి

న్యూ దిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌25: ‌యూనిఫైడ్‌  ‌పేమెంట్స్ ఇం‌టర్‌ (‌యూపీఐ) రాకతో  దేశంలో డిజిటల్‌ ‌లావాదేవీల విప్లవం మొదలైంది. దీని ద్వారా సౌకర్యవంతమైన, వేగవంతమైన చెల్లింపులు, నగదు బదిలీకి వీలు కలిగింది. అయితే అప్పుడప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్లతో ఈ యూపీఐ లావాదేవీల్లోనూ ఇబ్బందిపడుతుంటాం. ముఖ్యంగా ఒకరికి బదులుగా మరొకరికి నగదును బదిలీ…

షెడ్యూల్‌ ‌ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు

అక్టోబర్‌ 3, 4, 5 ‌తేదీల్లో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన రాష్ట్రంలో కొత్తగా 15 లక్షల మంది వోటర్ల చేరిక 6.99 లక్షల యువ వోటర్ల నమోదు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ ‌రాజ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 :  ‌తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్‌ ‌ప్రకారమే…

సరళంగా భారతీయ భాషల్లో చట్టాలు

రూపొందిండానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో ప్రధాని మోదీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 23 : ‌సరళమైన పద్ధతిలో, భారతీయ భాషల్లో చట్టాలను రూపొందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం బార్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా ఆధ్వర్యంలో న్యూ దిల్లీ విజ్ఞాన్‌ ‌భవన్‌లో రెండు రోజుల…

కేంద్రానికి మహిళా బిల్లుపై చిత్తశుద్ది లేదు

చర్చలో విపక్ష మహిళా ఎంపిల విమర్శ తిప్పికొట్టిన మంత్రి స్మృతి ఇరానీ 181 మంది మహిళలు వస్తారన్న హేమమాలిని ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,‌న్యూ దిల్లీ .సెప్టెంబర్‌ 20: ‌చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు పై లోక్‌సభలో బుధవారం సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్ష పార్టీలకు…

మహిళా బిల్లుకు కాంగ్రెస్‌ ‌సంపూర్ణ మద్దతు

ఓబీసీలను మోదీ సర్కార్‌ ‌నిర్తక్ష్యం చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ అ‌గ్ర నేత, ఎంపి రాహుల్‌ ‌వెల్లడి న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 20 : ‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు తమ మద్దతు ఉంటుందని, అయితే, బిల్లులో ఓబీసీ  కోటా అమలు చేయాలని తాము కోరుకుంటున్నామని కాంగ్రెస్‌ ‌వయనాడ్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ అన్నారు. మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై…

సెక్యులర్‌, ‌సోషలిస్ట్ ‌పదాలు ఎక్కడ??

రాజ్యాంగం నుంచి పదాలు మిస్సింగ్‌.. ‌కాంగ్రెస్‌ ‌లోక్‌ ‌సభాపక్షనేత అధీర్‌ ‌రంజన్‌ ‌చౌదరి విమర్శలు మహిళా బిల్లుపైనా పార్లమెంట్‌లో వాడివేడి చర్చ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్ ,‌న్యూ దిల్లీ .సెప్టెంబర్‌ 20: ‌నూతన పార్లమెంట్‌ ‌భవనంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తమకు ఇచ్చిన రాజ్యాంగం కాపీలలో ‘సెక్యులర్‌’, ‘‌సోషలిస్ట్’ అనే పదాలు కనిపించడం లేదని కాంగ్రెస్‌ ‌లోక్‌సభాపక్షనేత…

చారిత్రక మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు లోక్‌ ‌సభ ఆమోదం

అనుకూలంగా 454 వోట్లు..వ్యతిరేకంగా రెండు వోట్లు వ్యతిరేకించిన ఇద్దరు ఎంఐఎం సభ్యులు మ్యాన్యువల్‌ ‌పద్ధతిన వోటింగ్‌ ‌న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 20 : ‌గత మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు ఎట్టకేలకు లోక్‌ ‌సభ ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్‌…

మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20 : ‌మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తప్పేలా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి.మరో 24 గంటల్లోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణశాఖ ప్రకటించింది. ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం…

మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు కాంగ్రెస్‌ ‌సంపూర్ణ మద్ధతు

వెంటనే అమలు చేయండి కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత సోనియా గాంధీ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 20 : ‌మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లు అమలులో జాప్యం జరిగితే.. అది భారత మహిళలకు తీరని అన్యాయం చేసినట్లేనని కాంగ్రెస్‌ అ‌గ్రనేత సోనియాగాంధీ అన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుపై విపక్షాల తరఫున ఆమె చర్చను ప్రారంభిస్తూ…మహిళా రిజర్వేషన్‌ ‌బిల్లుకు…