సెప్టెంబర్‌లో చైనాలో ఏషియన్ గేమ్స్
ఫిట్‌నెస్ సమస్యలతో తప్పుకున్న సైనా నెహ్వాల్ హైదరాబాద్,మే2: ఇండియా సీనియర్ షట్లర్, రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ సైనా నెహ్వాల్ సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఏషియన్ గేమ్స్‌కు దూరం కానుంది. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా రాబోయే మెగా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. ఈ నెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లోని గుత్తా…
