పుతిన్‌కు ఉత్తర కొరియా అండ…
మాస్కో(రష్యా) , సెప్టెంబర్ 14 : ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన మలుపుగా ..రష్యాకు ఉత్తర కొరియా పూర్తి మద్దతు ప్రకటించింది. తమ జాతీయ భద్రత కోసం రష్యా చేస్తున్న పోరాటంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు బేషరతుగా పూర్తిస్థాయి మద్దతు ఇస్తున్నట్టు ఉత్తరకొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్…
