సౌత్ గ్రూపు అని ప్రస్తావించడం సరికాదు
న్యూదిల్లీ,మే9 : దిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు సంస్థలు సౌత్ గ్రూపు అని ప్రస్తావి ంచడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. దేశంలో సౌత్, నార్త్ అనే వర్గీకరణ తగదని, అన్ని ప్రాంతాల పర్జల మనోభావాలను గౌరవి ంచాలని వ్యాఖ్యా నించింది. అయితే.. ఆయా సంస్థలు ఎందుకు సౌత్ గ్రూపు అని ప్రస్తావించాయో, అలా ఎందుకు…
