Category జాతీయం

కనకపురలో డికె శివకుమార్‌ ‌విజయం

వరుసగా నాలుగోసారి విజయదుందుభి రెబల్స్‌ను దువ్వే పనిలో శివకుమార్‌ బెంగళూరు,మే13 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థులు 123 స్థానాల్లో తమ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ‌విజయం సాధించారు. ఆయన కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడి నుంచి…

విస్తరణ కాంక్షలో ప్రజలను విస్మరించిన బిజెపి

హిమాచల్‌, ‌కర్నాటక ఫలితాలే ఇందుకు నిదర్శనం బెంగళూరు,మే13 : నిరుపేదల శ్రేయస్సుకు తొలి ప్రాధాన్యమిచ్చి తీరాలన్న సంకల్పాన్ని లేదా లక్ష్యాన్ని బిజెపి తుంగలో తొక్కింది. కేవలం మాటలతో మభ్యపెట్టే యత్నాలు మాత్రమే సాగించింది. అందుకే కర్నాటకలో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టారు.  ఓటింగ్‌ ‌తీరుతెన్నులపై ఓటర్ల సామాజిక నేపథ్యాల ప్రభావాన్ని కూడా సర్వేలన్నీ వెల్లడించాయి.  లింగాయత్‌ ఓటర్లు…

కర్నాటకలో ఫలించిన కాంగ్రెస్‌ ‌ప్యూ హాలు

మహిళలు, యువత లక్ష్యంగా తాయిలాలు మహిళలకు రూ.2వేల ఆర్థిక సాయం ప్రకటన బెంగళూరు,మే13 :కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌దూసుకుపోతోంది. ఎగ్జిట్‌పోల్స్ అం‌చనాలను నిజం చేస్తూ ఆధిక్యంలో మెజార్టీ మార్క్‌ను ఇప్పటికే క్రాస్‌ ‌చేసింది. కాంగ్రెస్‌ ‌విజయం ఖాయం అవడంతో కర్ణాటకతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే..ఈ…

బొమ్మై క్యాంపు కార్యాలయంలో పాము ప్రత్యక్షం

బెంగళూరు,మే13 : ఓ పక్క కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల 2023 ఓట్ల లెక్కింపు జరుగుతుండగా, ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై షిగ్గావ్‌లోని బీజేపీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి బొమ్మై ప్రాంగణం వద్దకు రాగానే ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ పాము అందర్నీ ఆందోళనకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ ‌డియాలోనూ హల్‌…

నేడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు

కౌంటింగ్‌కు భారీగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం ఉదయం 8 నుంచి కౌంటింగ్‌ ‌మొదలు మధ్యాహ్నానికి తేలనున్న ట్రెండ్‌ ‌తమ విధానాలు నచ్చేవారితో పొత్తు : కుమారస్వామి కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎవరివైపు అన్నది నేడు తేలనుంది. 10న జరిగిన పోలింగ్‌కు సంబంధించిన కౌంటింగ్‌ ‌శనివారం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల…

‌దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానిదే అధికారం

లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌పాత్ర పరిమితమే ప్రభుత్వ విధానాల మేరకు నడచుకోవాల్సిందే అన్ని రాష్టాల్ల్రో ఉన్న మాదిరిగానే అధికారాలు  కేజ్రీవాల్‌ ‌సర్కార్‌కు సుప్రీంలో భారీ ఊరట అధికారలపై సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు :‌దిల్లీ  పాలనా వ్యవహారాలపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికైన ప్రభుత్వానిదే అధికారమని విస్పష్ట తీర్పును ఇచ్చింది. దీంతో కేజ్రీవాల్‌ ‌పెత్తనానికి…

మణిపూర్‌ ‌హైకోర్టు పరిధి దాటింది

ఒక తెగను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎలా చెబుతారు మణిపూర్‌ ‌హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్పస్టీకరణ న్యూదిల్లీ,మే9(ఆర్‌ఎన్‌ఎ): ‌షెడ్యూల్డ్ ‌తెగల జాబితాలో ఒక తెగను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం మణిపూర్‌ ‌హైకోర్టుకు లేదని సుప్రీంకోర్టుస్పష్టం చేసింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌, ‌జస్టిస్‌ ‌పీఎస్‌ ‌నరసింహ, జస్టిస్జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం మణిపులో జరుగుతున్న…

కర్నాకట ఎన్నికలతో సరిహద్దుల్లో మద్యం బంద్‌

‌చెన్నై,మే9 : పొరుగున కర్ణాటక రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో రెండు రోజులపాటు మద్యం విక్రయాలను బంద్‌ ‌చేయాలని హోసూరు కలెక్టర్‌ ‌దీపక్‌జాకబ్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో హోసూరు సపంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నకిలీ మద్యం 150 లీటర్లను ధ్వంసం చేశారు. సమాచారం మేరకు హోసూరు…

‌కలలను సాకారం చేస్తా

కన్నడ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి వీడియో సందేశం విడుదల న్యూదిల్లీ,మే9 : కన్నడ ప్రజల కలలను తన సొంత కలలుగా భావించి, వారి కలలను సాకారం చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఈనెల 10న కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరాగా పార్టీలు సాగించిన ప్రచారం ముగిసిన నేపథ్యంలో కన్నడ…