Category జాతీయం

డెహ్రాడూన్‌ ‌దిల్లీ మధ్య వందే భారత్‌

‌వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ  : ఉత్తరాఖండ రాజధాని డెహ్రాడూన్‌ ‌నుంచి దేశ రాజధాని న్యూ దిల్లీతో కలుపుతున్న తొలి సెవి•-హై స్పీడ్‌ ‌వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌రైలును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం జెండా ఊపి ప్రారంభించారు. వివిధ మార్గాల నుంచి దిల్లీని కలుపుతున్న ఆరవ వందే భారత్‌ ‌రైలు ఇది. ఇప్పటివరకు దేశ…

యూజర్లకు నెట్‌ఫ్లిక్స్ ‌షాక్‌

‌షేరింగ్‌ ‌పాస్‌వర్డ్‌పై కీలక నిర్ణయం న్యూదిల్లీ, మే24 :ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ ‌తన యూజర్స్‌కు భారీ షాకిచ్చింది. ఎకౌంటు పాస్‌వర్డ్ ‌షేరింగ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే పాస్‌వర్డ్‌ను షేర్‌ ‌చేసుకునేందుకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇతరులతో పాస్‌వర్డ్ ‌షేర్‌ ‌చేసుకుంటే అదనపు ఛార్జెస్‌ ‌చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం…

పోలీస్‌ ‌శాఖ కాషాయీకరణ కుదరదు

రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సందే ఘాటుగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి డికె బెంగళూరు,మే24 : కర్ణాటకలో శాంతి భద్రతల పరిస్థితి పై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌  ‌పోలీసు అధికారులను హెచ్చరించారు. పోలీసు శాఖను కాషాయీకరణ చేసేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సహించేది లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని తమ చెప్పుచేతుల్లోకి తీసుకునేందుకు ఎవర్నీ అనుమతించం. పోలీసు…

పార్లమెంట్‌ ‌సభ్యుల దుబారా

రెండేండ్లలో రూ.200 కోట్లు ఖర్చు న్యూదిల్లీ, మే23 : రాజ్యసభ ఎంపీల కోసం గత రెండేండ్లలో రూ.200 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఎంపీల ప్రయాణ ఖర్చే రూ.63 కోట్లని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. కరోనా వైరస్‌ ‌విజృంభించిన 2021-22లో రాజ్యసభ సభ్యుల కోసం ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.97 కోట్లు. ఇందులో దేశీయ ప్రయాణాల…

రాహుల్‌ ‌ట్రక్కు ప్రయాణం

సమస్యలు తెలుసుకునేందుకే..: కాంగ్రెస్‌ ‌న్యూదిల్లీ,ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌మే23:  కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ తాజాగా ఓ భారీ ట్రక్కులో ప్రయాణించారు. దిల్లీ  నుంచి చండీగఢ్‌ ‌బయలుదేరిన ఆయన.. సోమవారం రాత్రి హరియాణా లోని అంబాలా నుంచి చండీగఢ్‌ ‌వరకు ట్రక్కులో ప్రయాణం చేశారు.  •త్రిపూట ప్రయాణ సమయంలో భారీ వాహనాల డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు…

కర్ణాటక విధాన సౌధకు శుద్ది

గోమూత్రంతో శుభ్రం చేసిన కాంగ్రెస్‌ ‌బెంగళూరు,మే22 : కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ అవినీతి పాలన ముగిసిందంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు సోమవారం ఆవు మూత్రంతో విధాన సౌధను శుద్ధి చేశారు. శనివారం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు సోమవారం విధానసౌధ ప్రాంగణాన్నిఆవు మూత్రంతో శుభ్రం చేశారు. బీజేపీ తన అవినీతితో…

తెలంగాణ మోడల్‌ ‌దేశమంతా విస్తరించాలి

మహారాష్ట్రలో ఇంకెన్నాళ్లీ మంచినీటి గోస తెలంగాణలో ఇంటింటికీ మంచినీటి సరఫర కర్ణాటకలో గెలవగానే ఏదేదో మాట్లాడుతున్నారు నాందేడ్‌లో బిఆర్‌ఎస్‌ ‌శిక్షణా శిబిరంలో సిఎం కెసిఆర్‌ నాందేడ్‌, ‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మే19: దేశంలో రైతాంగం బాగుపడే వరకు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అబ్‌…

శివలింగం వయసు నిర్ధారణ

అలహాబాద్‌ ‌హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే న్యూదిల్లీ,మే19 : ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ’శివలింగం’ వయసును నిర్ధారించే ప్రక్రియపై అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపేసింది. దీనిని శాస్త్రీయంగా నిర్ణయించాలని, కార్బన్‌ ‌డేటింగ్‌ ‌వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని అలహాబాద్‌ ‌హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపేసింది.…

తనను నమ్మి ప్రజలు 135 సీట్లు ఇచ్చారు

ఇంతకు మించి గిఫ్ట్ ఏముంటుంది హైకమాంట్‌ ఇం‌తకుమించి ఏం గిఫ్ట్ ఇస్తుంది పుట్టిన రోజు వేడుకల్లో డికె శివకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు డికెతో కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్ ‌రణ్‌దీప్‌ ‌సూర్జెవాల మంతనాలు బెంగళూరు,మే15 : తనను నమ్మి కర్నాటక ప్రజలు 135 సీట్లిచ్చారరని అంతకుమించి పుట్టిన రోజు కానుక మరోటి ఉండదని కాంగ్రెస్‌ ‌కర్నాటక అధ్యక్షుడు డీకే…