Category జాతీయం

జిఎస్‌టి గురించి అడిగితే బెదిరింపులా?

పేదవర్గాలకు పెనుభూతంలా జిఎస్‌టి నిర్మలా సీతారామన్‌ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తమిళనాడు రెస్టారెంట్‌ యజమాని క్షమాపణలపై అభ్యంతరం తన బిలియనీర్‌ వ్యాపారులకు రెడ్‌ కార్పెట్‌.. చిరువ్యాపారులకు అవమానమన్న రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 13 : జిఎస్‌టి గురించి ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందా..అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే మండిపడ్డారు.…

జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్..

Arvind Kejriwal gets bail in excise policy scam case

దిల్లీ మద్యం పాలసీ  స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు  నుంచి విడుదలయ్యారు. దాదాపు అయిదున్నర నెలలపాటు ఆయన జైలులో ఉన్నారు. ఎట్టకేలకు సుప్రీం కోర్టు లో శుక్రవారం ఆయనకు ఊరట లభించింది.సీబీఐ,ఈడీ కేసుల్లో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది.…

సిజెఐ చంద్రచూడ్‌ ‌నివాసంలో వినాయక పూజs

ప్రధాని మోదీ హాజరు కావడంపై విమర్శలు న్యూదిల్లీ,సెప్టెంబర్‌12:‌సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ‌డివై చంద్రచూడ్‌ ‌నివాసంలో జరిగిన వినాయక పూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొ న్నారు. సిజెఐ ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీపై విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయమూర్తులు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టేనని ప్రముఖ న్యాయ వాది ప్రశాంత్‌ ‌భూషణ్‌ ‌తెలిపారు. ప్రశాంత్‌…

‌ప్రజల కోసం అవసరమైతే రాజీనామా చేస్తా

బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు కోల్‌కతా,సెప్టెంబర్‌12: ‌పశ్చిమ బెంగాల్‌ ‌హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్‌ ‌వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయమై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు…

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు

Rahul Gandhi in Lok Sabha

నిమ్మకు నీరెత్తినట్లుగా పార్టీ నాయకత్వం లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ విమర్శ న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నా ఆ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని లోక్‌సభ పక్ష నేత, కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో ట్రైనీ ఆర్మీ…

వ్యవస్థలో జర్నలిస్టులు కీలకం

దిల్లీ పర్యటనలో సిఎం రేవంత్‌ను కలిసిన దిల్లీ తెలుగు జర్నలిస్టులు తమ సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై సిఎంకు కృతజ్ఞతలు   దిల్లీ, సెప్టెంబర్‌ 12: ‌వ్యవస్థలో జర్నలిస్టులు కీలకమని, బాధ్యతాయుతమైన రిపోర్టింగ్‌కు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు…

కాంగ్రెస్‌లోకి స్టార్‌ ‌రెజ్లర్లు వినేశ్‌ ‌ఫొగాట్‌, ‌బజరంగ్‌ ‌పునియా

హరియాణా ఎన్నికల వేళ కీలక పరిణామం అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అనంతరం సీనియర్‌ ‌నేతల సమక్షంలో చేరిక ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌సెప్టెంబర్‌ 6 : ‌భారత స్టార్‌ ‌రెజ్లర్లు వినేశ్‌ ‌ఫొగాట్‌, ‌బజరంగ్‌ ‌పునియా శుక్రవారం కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ ‌నేతల సమక్షంలో వీరిద్దరూ పార్టీ కండువా…

భవిష్యత్‌ ‌సిణామాల ఎదుర్కునేందుకు యుద్దానికి సిద్ధంగా ఉండాలి

Rajnath Singh's order to the three forces

త్రివిధ దళాలకు రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ఆదేశం లక్నో, సెప్టెంబర్‌ 5 : ‌శాంతిని కాపాడాలంటే సాయుధ బలగాలు యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌పేర్కొన్నారు. లక్నోలో ఏర్పాటు చేసిన త్రివిధ దళాల కమాండర్ల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్‌, ‌గాజా సంక్షోభాలతోపాటు బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించాలన్నారు.…

ఆరుగురు దళ సభ్యులు హతం

   గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు గ్రే హ్యాండ్స్ కానిస్టేబుల్ గాయాలు పినపాక, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 05 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని గుండాల మండలం దామరతోగు-కరకగూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు.ఎన్కౌంటర్లో లచ్చన్నతో సహా దళ…