Take a fresh look at your lifestyle.
Browsing Category

National

నిర్భయ దోషులకు ఉరిశిక్షపై 7న తీర్పు

న్యూఢిల్లీ : నిర్భయ దోషుల భవితవ్యంఈ నెల 7న తేలనుంది. ఉరిశిక్ష అమలుపై కోర్టు ఉత్తర్వులు ఇస్తే అమలుచేయడానికి తీహార్‌ ‌జైలులో సర్వం సిద్దం చేశారు. వీరి ఉరిశిక్షపై 7వ తేదీన డెత్‌ ‌వారెంట్‌లపై ఢిల్లీ పటియాల కోర్టు తీర్పు వెలువరించనుంది.  …

సావిత్రిబాయి పూలే ఆశయ సాధన..బహుజనుల కర్తవ్యం

"ఆ ‌కాలంలోనే సావిత్రిబాయి పూలే చాకిరి, అంటరాని కులాలకు విద్య అందించినా నేటికి ఆమె ఆశయం నెరవేరకపోగా తిరిగి శూద్ర దళిత కులాలు విద్యకు దూరమయ్యే సామాజిక పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రభుత్వం విద్యను వ్యాపారం చేసి తన సామాజిక బాధ్యత నుండి…

చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌ ‌నియామకం చారిత్రాత్మకం

చీఫ్‌ ఆఫ్‌ ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌ (‌సీడీఎస్‌)‌ను నియమించాలన్న డిమాండ్‌ ‌చాలా కాలంగా ఉందని, దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నెరవేర్చారని, ఇది అత్యంత మహత్తరమైన, చరిత్రాత్మకమైన రోజు అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా అన్నారు. బుధవారం ఆయన…

మేం రాజకీయాలకు బహుదూరం

తాము రాజకీయాలకు చాలా దూరంగా ఉంటామని, అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారి ఆదేశాల ప్రకారం పని చేస్తామని  భారత త్రిదళాధిపతి జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ ‌తేల్చిచెప్పారు. త్రివిధ దళాలకు చెందిన మంచి ఆర్థిక వనరులపై దృష్టి కేంద్రీకరిస్తామని ఆయన…

చట్టాలను చేసే అధికారం అసెంబ్లీలకు లేదు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని రాష్టాల్లో్ర అడ్డుకునేందుకు బీజేపీ యేతర ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. పౌరసత్వానికి సంబంధించిన అంశాల్లో చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి…

దేశంలో అశాంతికి కారణం..మోడీ ప్రభుత్వంలో సమస్యలు పేరుకుని పోవడమే..!

" వినియోగదారుల వస్తువుల ఉత్పత్తి 5 నుంచి ఒక శాతానికి తగ్గింది. విద్యుత్‌ ఉత్పత్తి 8 నుంచి 1.8 శాతానికి తగ్గింది. మూడు దశాబ్దాల్లో కనిష్ట స్థాయికి పడిపోయింది. రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం దెబ్బతింది. ఈ పరిస్థితికి తొలి ప్రధాని జవహర్‌ ‌లాల్‌…

ఆర్మీచీఫ్‌గా నరవణెళి బాధ్యతల స్వీకరణ

భారత ఆర్మీకి నూతన సైన్యాధిపతిగా లెప్టినెంట్‌ ‌జనరల్‌ ‌మనోజ్‌ ‌ముకుంద్‌ ‌నరవణెళి మంగళవారం బాధ్యతలు చేపట్టారు. బిపిన్‌ ‌రావత్‌ ‌స్థానంలో సైన్యాధిపతిగా జనరల్‌ ‌నరవణెళి బాధ్యతలు స్వీకరించారు. భారత ఆర్మీకి నరవణెళి 28వ సైన్యాధిపతి. జనరల్‌ ‌మనోజ్‌…

ఎన్‌సీసీకి వ్యతిరేకంగా.. కేరళ అసెంబ్లీ తీర్మానం

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ.. ఈ చట్టానికి వ్యతిరేకంగా మంగళవారం కేరళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌తీర్మానం ప్రవేశ పెట్టారు. కేరళలో ఎలాంటి నిర్బంధ శిబిరాలు ఉండబోవని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఈ…

2010-2019 దశాబ్దం.. ప్రతిఘాతక విప్లవాలపై వెల్లువెత్తిన ప్రతిఘటన

"రైతేరాజు, దేశానికి వెన్నెముక అని గౌరవం ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే రైతాంగం పరిస్థితి సంక్షోభంలో ఉంది. నవంబర్‌ 2018‌లో 24 రాష్ట్రాల నుండి 35 వేల మంది రైతులు, కూలీలు పంటల కనీస మద్దతుధర కోసం, రుణాల నుండి విముక్తి కోసం ఢిల్లీ…

నల్లమలలో ప్రకృతి పరిరక్షణకు కట్టుబడిఉన్నాం

అక్కడ యురేనియం ఉందోలేదో తెలుసుకోవడానికే అనుమతిచ్చాం అడవుల విస్తీర్ణంలో ఏపీ ముందంజలో ఉంది 990 చదరపు కి. అడవుల విస్తీర్ణం పెరిగింది కేంద్ర మంత్రి ప్రకాష్‌ ‌జవదేకర్‌ న్యూఢిల్లీ: నల్లమలలో యురేనియం తవ్వకాలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని,…