Category జాతీయం

ప్రజాస్వామ్యంలో జ‌మిలి ఎన్నిక‌లు అసాధ్యం కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 18 :  ఒకే దేశం ఒకే ఎన్నికపై కోవింద్‌ కమిటీ సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే స్పందించారు. దిల్లీలో మీడియా ప్రతినిధులతో ఖర్గే మాట్లాడుతూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదని స్పష్టం…

జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం

ఆమోదముద్ర వేసిన‌ కేంద్ర కేబినేట్ వొచ్చే పార్లమెంట్ శీతాకాల‌ ‌సమావేశాల్లో బిల్లు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 18:  ‌దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌ ‌రూపొందించిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఓకే చెప్పింది. వొచ్చే పార్లమెంట్‌ ‌శీతాకాల సమావేశాల్లో ఈ…

దిల్లీ తదుపరి సిఎం అతిశి

Atishi will takes oath as Chief Minister

ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన ఆప్‌ దిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్‌ రాజీనామా చేయడంతో..ఆయన స్థానంలో అతిషీ ని తదుపరి సిఎంగా ఆప్‌ నేతలు ఎన్నుకున్నారు.  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని అరవింద్‌ కేజీవ్రాల్‌ ప్రకటించిన నేపథ్యంలో తర్వాత సిఎంగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే ఉత్కంఠకు తెరపడిరది. రాష్ట్ర మంత్రి అతిషిని దిల్లీ  కొత్త సిఎంగా కేజీవ్రాల్‌…

18న ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్య స్కీమ్

NPS Vatsalya Scheme on 18

ప్రారంభించ‌నున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ 18 ఏళ్లలోపు పిల్లలకు స్పెషల్ బెనిఫిట్స్ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్‌16:‌ తమ పిల్లల భవిష్యత్‌ ‌కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం బ‌డ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌పీఎస్‌ ‌వాత్సల్యను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈనెల 18‌న ప్రారంభించనున్నారు. పెన్షన్‌ ‌ఫండ్‌ ‌రెగ్యులేటరీ అండ్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ,…

కదులుతున్న రైలులో బాలికపై రైల్వే ఉద్యోగి అత్యాచారం

అతన్ని కొట్టి చంపిన ప్రయాణికులు కాన్పూర్‌, ‌సెప్టెంబర్‌ 14 : ‌కదులుతున్న రైలులో బాలికపై రైల్వే ఉద్యోగి అత్యాచారం చేయడంతో అతడిని ప్రయాణికులు కొట్టి చంపిన సంఘటన బిహార్‌ ‌నుంచి ఢిల్లీ వెళ్తున్న హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌ ‌రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఢిల్లీకి వెళ్లేందుకు హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌లో…

ఆధార్‌ ఉచిత నమోదు డిసెంబర్‌ 14 ‌వరకు పొడిగింపు

న్యూదిల్లీ,సెప్టెంబర్‌14: ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ అవకాశం మళ్లీ పొడిగించారు. ఉచితంగా ఆధార్‌ ‌కార్డుల్లోని వివరాలను అప్‌డేట్‌ ‌చేసుకునేందుకు డిసెంబర్‌ 14 ‌వరకూ గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఆధార్‌ ‌కార్డు వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్‌ ‌కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరవడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయ విక్రయాలు..…

మోదీ ఇంట్లో కొత్త జీవి లేగదూడ ఫోటోను షేర్‌ ‌చేసి ప్రధాని

న్యూదిల్లీ,సెప్టెంబర్‌14: ‌మా ఇంట్లో కొత్త వ్యక్తి వచ్చి చేరిందంటూ ప్రధాని మోదీ వీడియో విడుదల చేశారు. దిల్లీలోని లోక్‌ ‌కల్యాణ్‌ ‌మార్గ్ ‌లో ప్రధాన మంత్రి అధికారిక నివాసం ఉన్న విషయం తెలిసిందే. తన నివాసంలో ఉన్న ఓ ఆవు చిన్ని లేగ దూడకు జన్మనిచ్చింది  ఆ దూడకు మోదీ నామకరణం కూడా చేశారు. దూడ…

హ్యాట్రిక్‌ ‌విక్టరీతో ఆశీర్వదించండి

కురుక్షేత్రలో జరిగిన ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూదిల్లీ సెప్టెంబర్‌ 14: ‌కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రజాసేవ చేసేందుకు తనను ఆశీర్వదించిన ప్రజలు హర్యానా  లోనూ బీజేపీ  కి ‘హ్యాట్రిక్‌’ ‌విజయాన్ని అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ   కోరారు. హర్యానా ప్రజల ఉత్సాహాన్ని చూస్తే బీజేపీని తిరిగి గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు…

జీఎస్టీపై హోటల్‌ ‌యజమాని వ్యాఖ్యలు

అతడితో బలవంతంగా నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు •బిజెపి తీరుపై మండిపడుతున్న రాజకీయ నేతలు •నిర్మలా సీతారామన్‌ ‌తీరుపై మండిపడ్డ స్టాలిన్‌ •బెదరించి క్షమాపణలు చెప్పించారన్న రాహుల్‌ •హోటల్‌ ‌యజమానులకు క్షమాపణలు చెప్పిన అన్నామలై చెన్నై,సెప్టెంబర్‌14:‌తమిళనాడుకు చెందిన అన్నపూర్ణ హోటల్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాసన్‌ ‌కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పిన వీడియోపై ప్రస్తుతం…