Category జాతీయం

కోల్‌కతా కేసులో డాక్టర్ల ఆందోళన

హాస్పిటల్‌లో విధ్వంసంపై నిర్లక్ష్యం ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ ‌చేసిన ప్రభుత్వం కోల్‌కతా,ఆగస్ట్21: ‌కోల్‌కతా కేసులో డాక్టర్ల ఆందోళ కొనసాగుతోంది. ఆర్జీకర్‌ ఆస్పత్రి పై అర్ధరాత్రి విధ్వంసం సృష్టించిన ఘటనలో ఇద్దరు ఏసీపీలు, ఎస్‌ఐలు సస్పెండ్‌ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వేటు పడింది. ఆస్పత్రిపై విధ్వంసం సృష్టించిన 40 మంది దుండగులు అరెస్టు…

ఒక్క రాత్రిలోనే కలలన్నీ చెదిరిపోయాయి

తమ కూతురు డాక్టర్‌ ‌కావాలన్న ఆశలు అడియాసలు అత్యాచారం, హత్య గావింపబడ్డ డాక్టర్‌ ‌తల్లిదండ్రుల ఆవేదన కోల్‌కతా,ఆగస్ట్21: ‌కోల్‌కతాకు చెందిన వైద్య విద్యార్థిని హత్యాచార ఘటనతో యావత్‌ ‌దేశం మరోసారి ఉలిక్కిపడింది. అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి చంపినట్లు వెలుగులోకి వస్తుండటం ప్రతి ఒక్కర్నీ కలచివేస్తోంది. ఈ క్రమంలో బాధితురాలి తల్లిదండ్రుల వేదన కన్నీటిని తెప్పిస్తోంది.…

భర్త వీర్య సేకరణకు అనుమతి

కేరళలో అరుదైన తీర్పునిచ్చిన కోర్టు తిరువనంతపురం,ఆగస్ట్21(ఆర్‌ఎన్‌ఎ): ‌భర్త వీర్యాన్ని భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరుచుకోవచ్చని కేరళ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా సంచలన  తీర్పునిచ్చింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టా డుతున్న తన భర్త విషయ ంలో ఓ భార్య అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కేసు పూర్వా పరాల్లోకి వెళ్తే..…

కవిత బెయిల్‌పై 27న విచారణ

22న సమాధానం ఇస్తామన్న ఈడీ న్యూదిల్లీ,ఆగస్ట్20(ఆర్‌ఎన్‌ఎ): ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్‌ ‌పిటిషన్‌పై ఈ నెల 22లోగా సమాధానం ఇస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ఈడీ మంగళవార సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ కౌంటర్‌ అఫిడవిట్‌ ‌దాఖలు చేసిందంటూ ఈడీ, సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్‌ ‌జనరల్‌ ఎస్వీ రాజు.. జస్టిస్‌ ‌బీఆర్‌…

క్యాబ్‌ ‌డ్రైవర్ల పరిస్థితి దయనీయం

క్యాబ్‌లో ప్రయాణించి సమస్యలు తెలుసుకున్నలోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో సమస్యల పరిష్కారానికి స్పష్టమైన విధానాలు రూపొందిస్తామని హమీ ‌న్యూదిల్లీ, ఆగస్ట్ 19 : ‌కాంగ్రెస్‌ ‌పాలిత రాష్ట్రాల్లో క్యాబ్‌ ‌డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన విధానాలను రూపొందిస్తామని లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ తెలిపారు. ఆ విధానాన్ని…

మైసూర్‌ అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం

ఇరుకున పడ్డ సిఎం సిద్దరామయ్య •ప్రాసిక్యూట్‌ ‌చేసేందుకు గవర్నర్‌ ‌థావర్‌చంద్‌ ‌గెహ్లాట్‌ ఆమోదం బెంగళూరు,ఆగస్ట్17:  ‌మైసూర్‌ అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరా మయ్య ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనను ప్రాసిక్యూట్‌ ‌చేసేందుకు గవర్నర్‌ ‌థావర్‌చంద్‌ ‌గెహ్లాట్‌ ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేయనున్నారు. ఆ తర్వాత…

కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన

విధులు బహిష్కరించి నిరసనలు..ధర్నాలు కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే హాజరు న్యూదిల్లీ,ఆగస్ట్17: ‌కోల్‌కతాలో జూనియర్‌ ‌డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కాకరేపుతోంది.  కోల్‌కతాలో జరిగిన ఘటనపై దేశంలో వైద్యులంతా ఏకతాటిపైకి వచ్చారు. గతంలో ఏవైనా ఘటనలు జరిగేటప్పుడు స్వరాష్ట్రంలో మాత్రమే నిరసనలు జరిగేవి. తీవ్రత ఆధారంగా దేశ వ్యాప్తంగా నిరసన గళం వినిపించేది. ప్రస్తుతం…

బీజేపీలో బీఆర్ఎస్‌ ‌విలీనం తథ్యం

వెంటనే కేసీఆర్‌కు గవర్నర్‌…‌కేటీఆర్‌కు కేంద్ర మంత్రి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా హరీష్‌ ‌రావు దిల్లీలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఆగస్ట్ 16 : ‌బీఆర్ఎస్‌ ‌పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్యమని సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..తన వ్యాఖ్యలను బీఆర్ఎస్‌ ‌నేతలు…

దేశ వ్యాప్తంగా వైద్యుల నిరసనలు

•అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు •ఆందోళనల్లో పాల్గొన్న వైద్యులు,  నర్సులు, మహిళా సంఘాలు •మమత రాజీనామా చేయాలంటూ బీజేపీ నిరసన •ప్రభుత్వం, పోలీసుల తీరుపై కలకత్తా  హైకోర్టు తీవ్ర ఆగ్రహం •ప్రభుత్వ యంత్రాంగం యొక్క సంపూర్ణ వైఫల్యమంటూ వ్యాఖ్యలు •హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం కోల్‌కతా,ఆగస్ట్16:  ‌కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలి హత్యాచారం…