పుస్తక వివాదంపై స్పందించిన మాజీ ఆర్మీ చీఫ్

– ఇంతవరకు పబ్లిష్ కాలేదని వెల్లడి న్యూదిల్లీ, ఫిబ్రవరి 10:మాజీ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె మంగళవారం తన పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టనీ‘ పుస్తక వివాదంపై తొలిసారిగా స్పందించారు. ప్రచురించబడని పుస్తకంపై ఇటీవల పార్లమెంట్ బ్జడెట్ సమావేశాల్లో వివాదం చెలరేగింది. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకంలో మోదీ…








