కొంప ముంచిన అత్యుత్సాహం!

ఒక సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు తీసుకునే కొన్ని నిర్ణయాలు సామాన్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపడమే కాదు, వారి జీవన విధానాన్ని తల్లక్రిందులు చేస్తాయనడానికి గొప్ప ఉదాహరణ, పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలు పదిహేనేళ్ళు దాటిన పెట్రోల్ వాహనాలకు జులై 1వ తేదీనుంచి బంకుల్లో ఇంధనం నింపొద్దని దిల్లీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు! తక్షణం ఈ ఉత్తర్వుల…







