Category ఎడిటోరియల్

పొరుగు దేశాలు

“ప్రతి యుద్ధం ప్రారంభం చీకటి గది తలుపు తెరిచినట్లుగా ఉంటుంది. చీకటిలో ఏం దాగి ఉందో ఎవరికీ తెలియదు..” -హిట్లర్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ ..ముష్కరులకు శిక్షణా ..ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్ ప్రపంచం ముందు ఈ రోజు నగ్నంగా నిలబడ్డది. టర్కీ మినహా ఏ దేశం కూడా పాకిస్థాన్ కు అండగా నిలబడే అవకాశం కనిపించడం లేదు.…

విద్యార్థుల కోసం

“తనిసిరే వేల్పులుదధి రత్నములచేత వెరచిరే ఘోర కాకోల విషముచేత విడిచిరే యత్నమమృతంబువొడముదనుక నిశ్చితార్ధంబు వదలరు నిపుణమతులు “ భర్తృహరి సుభాషితం ఇది ‘దేవతలు సముద్ర మధనంలో రత్నాలు లభించగానే సంతృప్తి చెందలేదు, భయంకరమయిన కాలకూట విషం బయటికి రావడంతో భీతిల్లలేదు, అమృతం లభించే వరకు ప్రయత్నం మానలేదు, నిపుణమతులు తాము నిశ్చయించిన కార్యాన్ని సాధించేవరకు ప్రయత్నిస్తారు’…

విద్యార్థుల కోసం

“తనిసిరే వేల్పులుదధి రత్నములచేత వెరచిరే ఘోర కాకోల విషముచేత విడిచిరే యత్నమమృతంబువొడముదనుక నిశ్చితార్ధంబు వదలరు నిపుణమతులు “ భర్తృహరి సుభాషితం ఇది ‘దేవతలు సముద్ర మధనంలో రత్నాలు లభించగానే సంతృప్తి చెందలేదు, భయంకరమయిన కాలకూట విషం బయటికి రావడంతో భీతిల్లలేదు, అమృతం లభించే వరకు ప్రయత్నం మానలేదు, నిపుణమతులు తాము నిశ్చయించిన కార్యాన్ని సాధించేవరకు ప్రయత్నిస్తారు’…

కులగణన క్రెడిట్‌ ‌వార్‌

 జనగణనతోపాటే కులగణన చేయనున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని దాదాపు అన్ని రాజకీయపార్టీలు స్వాగతించాయి. అయితే ఈ ప్రకటన రావడానికి తామే కారణమంటూ ఆ క్రెడిట్‌ను తమఖాతాలో వేసుకోవడానికి  విపక్షాలు పోటీపడుతున్నాయి. కులగణన విషయంలో రాజకీయపక్షాలు కొంతకాలంగా కేంద్రంపైన తీవ్రస్థాయిలో ఒత్తిడి  తీసుకువస్తున్నాయి. ఆమేరకు వివిధ రాష్ట్రాలు శాసనసభలో తీర్మానించి, కేంద్రప్రభుత్వానికి పంపించాయికూడా. అందులో గతంలో తెలంగాణలో అధికారంలోఉన్న…

యుద్ధం ..!

కశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్ర దాడిలో 27 మంది పర్యాటకులు  మరణించి పది  రోజులు గడిచింది. ఉగ్రవాదులు ఎవరు ..ఎక్కడి నుంచి వొచ్చారు ..స్థానికుల సహాయం తీసుకున్నారా అన్న అనుమానాల పై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర నిఘా వర్గాలు అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు. ముస్లిం మతోన్మాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు పాకిస్థాన్ అండదండలు ఉన్నాయని ..ఉగ్రవాదులకు…

రాష్ట్ర బిజెపి ఫేక్ సభ్యత్వాలు

Fake memberships of state BJP

తెలంగాణ రాష్ట్రం పైన కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి కేంద్ర నాయకత్వం చాలాకాలంగా ఎదురు చూస్తున్నది. ఉత్తరాది లో ఆ పార్టీని విస్తరించిన తరహాలో దక్షిణాదిలో కూడా పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అందుకు తెలంగాణ రాష్ట్రమే తమకు ముఖద్వారంగా భావిస్తూ వొచ్చింది. అయితే రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా పేరున్న బిఆర్‌ఎస్‌ ‌పదేళ్ళకాలం ఎదురులేకుండా…

కేసీఆర్‌ ఏం మాట్లాడుతారు ..?

2001 ఏప్రిల్‌ 27 న తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఉద్భవించిన తెలంగాణా రాష్ట్ర సమితి ..తరువాత భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం  చెంది జరుపుకో బోతున్న రజతోత్సవాల పై రాష్ట్ర ప్రజలకు..రాజకీయ విశ్లేషకులకు..ప్రత్యర్ధి పార్టీల కు ఆసక్తి నెలకొన్నది.. అందుకు కారణం ఆ పార్టీ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించి..తొమ్మిదిన్నర సంవత్స రాలు అధికారంలో…

హింస రాక్షస ప్రవృత్తి..!

హింస రాక్షస ప్రవృత్తి.. మానవతా వాదులెవరూ హింసను సమర్ధించారు ..! మంగళవారం శ్రీనగర్  పహల్గామ్ లో  తీవ్రవాదులు పర్యాటకుల పై జరిపిన విచక్షణారహిత కాల్పులు రాక్షస ప్రవృత్తికి నిదర్శనం ..! 27 మంది పర్యాటక ప్రేమికులు ఈ దాడిలో మరణించడం…అనేక మంది గాయపడడం  హృదయాన్ని ద్రవింపజేసే దుస్సంఘటన ..! ఈ దుర్ఘటన కేవలం ఓ ఉగ్రవాద…

“న్యాయస్థానం తీర్పు శిరసావహిస్తాం..”

ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా రెండు వ్యవస్థల మధ్య పరస్పరం పరిష్కరించుకోలేని వివాదం తలెత్తినప్పుడు న్యాయ స్థానాన్ని ఆశ్రయించడం ..చట్టం పై గౌరవముంది  ..న్యాయ స్థానం తీర్పును శిరసావహిస్తాం అనడం రాజ్యాంగం పై ఉన్న విశ్వాసం ..ప్రజాస్వామ్య స్ఫూర్తికి  అడ్డం పడుతుంది. అది సామాన్య పౌరులకు న్యాయ వ్యవస్థ పై ఉన్న అపారమైన విశ్వాసం. ప్రజల చే…