రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన

తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ మార్కు ప్రజాస్వామిక పాలన స్పష్టంగా కనిపిస్తుంది. యువకుడైన రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో కలసి చేస్తున్న పాలనాతీరు పట్ల ప్రజల్లో ఓ నమ్మకం..భరోసా పెరిగింది. బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు ఏవగింపు కలిగిలా…వారిని మరింత అసహ్యించుకునేలా చేస్తున్నాయి. చేసిన అప్పుల గురించి, అక్రమాల గురించి కాకుండా ఎదురు…








