పర్యావరణం, వన్య ప్రాణుల పరిరక్షణలో ప్రభుత్వాల బాధ్యత

కంచ గచ్చిబౌలీ 400 ఎకరాల భూ వివాదం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ,రాష్ట్ర ప్రభుత్వంల మధ్య పతాక స్థాయికి చేరుకుంది. భూ యాజమాన్య హక్కుల వివాదంతో పాటు పర్యావరణం, వన్యప్రాణుల పరిరక్షణ అంశాలు కూడా తెర పైకొచ్చినాయి. 400 ఎకరాల కంచ గచ్చి బౌలీ లో ఎటువంటి వన్య ప్రాణులు లేవని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…








