దక్కన్ స్పోర్టస్ మాల్ ప్రమాదంతో కదలిక

ప్రధాన పట్టణాల్లో ఫైర్ సేప్టీ ఆడిట్ ఉన్నతస్థాయి సక్షలో మంత్రికెటిఆర్ సూచన మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం అక్రమ నిర్మాణాలపై కమిటీ అధ్యయనం హైదరాబాద్,ప్రజాతంత్ర ,జనవరి 25: నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఫైర్ సేప్టీ ఆడిట్ నిర్వహించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన నేపథ్యంలో మరోమారు…








