Category ముఖ్యాంశాలు

దొడ్డిదారిన టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు

సచివాలయం వేదికగా బదిలీల పక్రియ నిరసన తెలుపుతూ ఆందోళనకు దిగిన ఉపాధ్యాయ సంఘాలు స్పౌజ్‌ ‌క్యాటగిరీ బదిలీలకు అనుమతించండి : రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు ఆందోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 : ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చలలో పారదర్శకంగా బదిలీలు చేస్తామని చెప్పిన రాష్ట్ర విద్యాశాఖ పారదర్శకతకు పాతరేసి పైరవీ బదిలీలకు తెరతీస్తే ఎలా…

పార్టీ ఫిరాయింపుదారులను ఉరి తీసే చట్టాలు రావాలి

దేశంలో బ్రిటీష్‌ ‌కాలం నాటి పరిస్థితులు ఫిబ్రవరి 6 నుంచి హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : హత్యలు, ఆత్యాచారాలకు అమలు చేసే కఠిన శిక్షలను పార్టీ ఫిరాయించిన వారికి వర్తింపజేయాలని టీపీసీసీ అధ్యక్షడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఈ అంశంపై రాజ్యాంగంలో…

రాజ్యాంగం ఆశయాలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

ప్రగతిభవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు జెండా ఆవిష్కరించిన సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం సీఎం కేసీఆర్‌ ‌ప్రగతి భవన్‌లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌ అం‌బేద్కర్‌ ‌చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా…

కర్తవ్యపథ్‌లో ఘనంగా గణంతంత్ర వేడుకలు

త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈజిప్టు అధ్యక్షుడు అద్బెల్‌ ‌ఫతా ఆకట్టుకున్న ఆర్మీ పరేడ్‌.. న్యూ దిల్లీ, జనవరి 26 : కర్తవ్య పథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ గీతం…

నేనంటే కొందరికి గిట్టక పోవచ్చు..

తెలంగాణతో నాబంధం ముడివడి ఉంది హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 26 : ‘ఫామ్‌ ‌హౌజ్‌లు కట్టడం అభివృద్ధి కాదు. మన పిల్లలు విదేశాల్లో చదవడం కాదు-రాష్ట్ర విద్యాలయాలలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు ఉండాలన్నారు. తెలంగాణ గౌరవాన్ని నిలపెడుతాం- రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.’ అని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌సిఎం కెసిఆర్‌పై పరోక్షంగా విమర్శలు చేశారు.…

కేసీఆర్‌….‌మీకు ఈ దేశంలో ఉండే అర్హతే లేదు

ప్రమాణం చేసిన రాజ్యాంగాన్నే అవమానిస్తావా?..ముమ్మాటికీ అంబేద్కర్‌ను అవమానించడమే…మహిళా గవర్నర్‌ను అవమానించడమే మీ సంస్కారమా? మహిళలకు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా?..అంబేద్కర్‌ ‌రాజ్యాంగంతో తలెత్తుకుందామా? ..కల్వకుంట్ల రాజ్యాంగంతో బానిసలుగా బతుకుదామా? సిఎం కెసిఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌.. ‌పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగరేసి ఘనంగా రిపబ్లిక్‌…

బీజేపీ అధికారంలోకి రాబోతుంది……

జనంలోకి వెళ్లి మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను వారి కోరికలను తెలుసుకోవాలి ఇతర రాష్ట్రాల్లో మహిళలకు అమలు చేస్తున్న బెస్ట్ ‌స్కీమ్‌లపైనా అధ్యయనం చేయండి జనంలోకి వెళ్లి మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను వారి కోరికలను తెలుసుకోవాలి ఇతర రాష్ట్రాల్లో మహిళలకు అమలు చేస్తున్న బెస్ట్ ‌స్కీమ్‌లపైనా అధ్యయనం చేయండి బీజేపీ మహిళా మోర్చా నేతలకు పార్టీ రాష్ట్ర…

జగిత్యాల మున్సిపల్‌ ‌చైర్‌పర్సన్‌ ‌రాజీనామా

బహుజనులు పదవులకు పనికిరారా..? – మీరే గెలిచారు దొర..అంటూ తీవ్ర ఆరోపణలు అవిశ్వాసం ఎమ్మెల్యే ఆడిన డ్రామా – కన్నీరు మున్నీరుగా విలపించిన చైర్‌పర్సన్‌ ‌శ్రావణి జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 25: జగిత్యాల మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌పదవికి భోగ శ్రావణి గురువారం రాజీనామా చేశారు. బహుజనులమైన మేము పదవులకు పనికిరామా దొర అంటూ.. కన్నీటి…

సమాజానికి దిక్సూచి ప్రజాతంత్ర..!

పత్రికలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి నిజాల నిగ్గు తేల్చినప్పుడే గుర్తింపు ఆ కోవలోనిదే ప్రజాతంత్ర దినపత్రిక రెండున్నర దశాబ్దాల అలుపెరుగని పోరాటం ప్రజాతంత్రది తెలంగాణ ఉద్యమంలో ప్రజాతంత్రది ముఖ్య భూమిక మాజీ సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జనవరి 25 : సమాజంలోని రుగ్మతలను ఎండగడుతూ, జనాలను జాగృతం చేసినప్పుడే పత్రికలకు గుర్తింపు కలుగుతుందని, నిరంతర…