Category ముఖ్యాంశాలు

రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన బిఆర్‌ఎస్‌, ఆప్‌

న్యూ దిల్లీ, జనవరి 31 : పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెంట్రల్‌హాల్‌లో ప్రసంగించారు. రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని భారత్‌ ‌రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌), ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీలు బహిష్కరించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్లమెంట్‌లో నిలదీయాలని, అందుకు…

‌ప్రపంచం చూపు…భారత్‌ ‌వైపు

స్థిరమైన ప్రభుత్వంతో సుస్థిర అభివృద్ధి ఆర్టికల్‌ 370 ‌నుంచి ట్రిపుల్‌ ‌తలాక్‌ ‌వరకు స్థిర నిర్ణయాలు రానున్న 25 ఏళ్లు అమృతకాలం పేదరిక రహిత భారత్‌ ‌నిర్మాణం లక్ష్యం అవినీతి రహిత దేశం దిశగా అడుగులు దేశ నిర్మాణంలో యువత, మహిళా శక్తిదే కీలక పాత్ర ప్రజల అభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వంలో పెరిగిన…

‌భారత్‌ ‌జోడో యాత్ర లక్ష్యం నెరవేరింది

ప్రజల సమస్యలను కళ్ళారా చూశాను జోడో యాత్ర ఎన్నో పాఠాలు నేర్పింది ముగింపు సభలో రాహుల్‌ ‌ప్రసంగం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జనవరి 30:  భారత్‌ ‌జోడో యాత్ర లక్ష్యం నెరవేరిందని కాంగ్రెస్‌ ‌నేతల రాహుల్‌ ‌గాంధీ అన్నారు. జోడో యాత్ర ఊహించిన దానికంటే విజయవం తమైందన్నారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకున్నారు. ఓ…

3‌న అసెంబ్లీలో గవర్నర్‌ ‌ప్రసంగం

6న బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టే అవకాశం తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ యోచన అసెంబ్లీ సమావేశాల ఖరారుపై ప్రభుత్వం కసరత్తు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి30: తాజా పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ బడ్జెట్‌ ‌సమావేశాల్లో మార్పు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాస్తానికి ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినా ప్రస్తుతం షెడ్యూల్‌ ‌మారే అవకాశాలు ఉన్నాయి. 3న అసెంబ్లీ…

నేటినుంచి పార్లమెంట్‌ ‌సమావేశాలు

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం రాష్ట్రపతి సమావేశాన్ని బహిష్కరించనున్న బిఆర్‌ఎస్‌ న్యూ దిల్లీ ,ప్రజాతంత్ర,జనవరి30: పార్లమెంట్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశాలకు సర్వం సిద్దం అయ్యింది. మంగళవారం నుంచి బడ్జెట్‌ ‌సమావేశాలు జరగునున్నాయి. ఉబయ సభలను ఉద్దేశించి తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిచనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ముర్ముకు ఇదే తొలిసారి కావడం వివేషం.…

తెలంగాణను సొంత జాగీర్‌లా పాలిస్తున్నారు

గవర్నర్‌ను అడుగడుగునా అవమానించే చర్యలు కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ బండి సంజయ్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి30: కేసీఆర్‌ ‌కుటుంబం తెలంగాణకు రాజు లాగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్‌ను బద్నాం చేస్తున్నారని.. అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ను పిలిస్తే కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బందేంటని ఆయన ప్రశ్నించారు. గవర్నర్‌ ‌విషయంలో హైకోర్టు అనేకసార్లు మొట్టికాయలు…

కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం

రాష్ట్ర సమస్యలను ఎన్నికలకు తాకట్టు పెట్టిన బీఆర్‌ఎస్‌ .. ‌జంతర్‌మంతర్‌ ‌వద్ద ధర్నాలో టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ।। కోదండరామ్‌ న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 30 : కృష్ణా జలాల్లో రాష్టాన్రికి సరైన న్యాయం జరగడంలేదని కోదండరాం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ అన్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న జలవనరుల దోపిడీని అరికట్టాలన్నారు.  రాష్ట్రం ఏర్పడి 8…

నీటిరంగంలో విప్లవం సాధించాం

నాలుగేండ్లలోనే కాళేశ్వరం పూర్తి చేశాం ఇంటింటికీ మంచినీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించిన కెటిఆర్‌ ‌మెదక్‌,‌ప్రజాతంత్ర,జనవరి30:  నీళ్లిస్తే అద్భుతాలు చేస్తామని మన రైతులు నిరూపించారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. స్వల్ప సమయంలో తెలంగాణ ప్రగతి సాధించిందని వెల్లడించారు. నీటి వనరుల్లో విప్లవం సాధించామని చెప్పారు. నీటి వనరుల్లో విప్లవం…

రాష్ట్రంలో ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది

కంటి వెలుగు వైద్య  శిబిరాలలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల 79 వేల 637 మంది కంటి పరీక్షలు చేయుంచుకున్నారు.   2 లక్షల 94 వేల 224 కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వ  లక్ష్యం  … ‘‘అంధత్వ రహిత తెలంగాణ’’ ప్రతి గ్రామంలో,…