ఎపికి కేటాయించిన 15 మంది ఇక్కడే తిష్ట

సోమేశ్ తరహాలోనే వారిని వెనక్కి పంపాల్సిందే వీరిపై ప్రధాని మోడీకి,డివోపిటికి లేఖ రాశా: రఘునందన్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 20 : ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. వీరిపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశానని రఘునందన్ రావు…








