ఫ్లోరైడ్ బాధితుల పక్షాన పోరాడిన అంశుల స్వామి మృతి

నల్లగొండ, ప్రజాతంత్ర, జనవరి 28 : ప్లోరోసిస్ బాధితుడు, పోరాటయోధుడు అంశుల స్వామి మృతిచెందారు. 32 ఏండ్ల స్వామి..ప్రమాదవశాత్తు బైక్‌పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే ప్లోరోసిస్ బారినపడ్డారు. ప్లోరైడ్ రక్కసిని తరమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడారు. ప్లోరైడ్ బాధితుల తరపున గళం వినిపించారు. శుక్రవారం సాయంత్రం తన ఇంటివద్ద…






