Category ముఖ్యాంశాలు

అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవాలి ….

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి 21 : సికింద్రాబాద్‌ ‌మినిస్టర్‌ ‌రోడ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను వెంటనే ఆదుకోవాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని పరిసర ప్రాంతా ప్రాంతాలను స్థానిక ప్రజలను ఆయన కలిసి బాధితుల నుంచి పలు ఫిర్యాదులను స్వీకరించారు. సందర్భంగా కోదండరామ్‌…

భదాద్రి కొతతగూడెం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం

లారీని ఢీకొన్న ప్రీవెడ్డింగ్‌ ‌షూట్‌కు వెళుతున్న కారు నలుగురు వ్యక్తుల దుర్మరణం…ఒకరికి తీవ్ర గాయాలు కూకట్‌పల్లిలో టూవీలర్‌ను ఢీకొన్న టిప్పర్‌ …ఒకరు మృతి భదాద్రి కొత్తగూడెం/హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 21 : భదాద్రి కొత్తగూడెం జిల్లా కోటిలింగాల సవి•పంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇల్లెందు-మహబూబాబాద్‌ ‌మధ్య కోటిలింగాల సవి•పంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ…

వొచ్చేనెల 13న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ఆధునీకరణకు శంకుస్థాపన అదేరోజు పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఖరారు న్యూ దిల్లీ, జనవరి 21 : ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో జరిగే భారీ బహిరంగ సభలో…

ఫిబ్రవరి 6 నుంచి ‘‘హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో..’’

60 రోజుల పాటు యాత్ర నేడు నాగర్‌ ‌కర్నూలులో దళిత-గిరిజన ఆత్మగౌరవ సభ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 21 : తెలంగాణలో ఫిబ్రవరి 6 నుంచి హాత్‌ ‌హాత్‌ ‌సే జోడో యాత్ర ప్రారంభమవుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌ ‌లో మీడియాతో మాట్లాడారు.…

‘హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో అభియాన్‌’

కాంగ్రెస్‌ ఇం‌టింటి ప్రచారం లోగో…మోదీ  ప్రభుత్వానికి వ్యతిరేకంగా చార్జ్‌షీట్‌ ‌విడుదల రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర సందేశం విస్తృతంగా ప్రజల్లోకి విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేతలు కెసి వేణుగోపాల్‌, ‌జైరామ్‌ ‌రమేష్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 21 : కాంగ్రెస్‌ ‌పార్టీ దేశవ్యాప్తంగా జనవరి 26 నుండి రెండు నెలల పాటు ‘హాత్‌…

తిరుమల డ్రోన్‌ ‌విజువల్స్‌పై విచారణ

తిరుపతి, జనవరి 21 : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని డ్రోన్‌ ‌కెమెరాతో చిత్రీకరించిన ఇన్‌స్టాగ్రామ్‌ ‌రీల్‌ ‌శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడం కలకలం సృష్టించింది. ఈ అంశంపై టిటిడి ఛైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఆనంద గోపురంపై చిత్రీకరణలకు అనుమతి లేదని తెలిపారు. సోషల్‌ ‌డియాలో వచ్చిన వీడియో విజువల్స్‌పై విచారణ జరుపుతున్నామని తెలిపారు.…

జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రద్దు

మునిసిపల్‌ ‌కౌన్సిల్‌ ఏకగ్రీవ తీర్మానం ఫలించిన రైతుల పోరాటం అయినా సంశయం వీడని రైతులు కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌కూడా వెనక్కి…రద్దు చేస్తూ మునిసిపాలిటీ తీర్మానం జగిత్యాల/కామారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 20 : గత పది రోజులుగా చేస్తున్న రైతుల పోరాటం ఫలించింది. జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ విలీన గ్రామ ప్రజలు…

జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌తొలగించే వరకు పోరు

రైతులు కడుపు మండి రోడ్డెక్కితే రాజకీయమంటారా మండిపడ్డ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 20 : జగిత్యాల మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌డ్రాప్ట్ ‌నోటిఫికేషన్‌ను పూర్తిగా తొలిగించే వరకూ రైతుల పక్షాన పోరాడుతామని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ప్రకటించారు. రైతులు కడుపు మండి రోడ్డకెక్కితే రాజకీయమంటారా అని మండిపడ్డారు.…

బీజేపీ కి ‘బి’ టీమ్‌ ‌లు బీఆర్‌ఎస్‌ ,‌మజ్లీస్‌

హ్‌దరాబాద్‌ ,‌ప్రజాతంత్ర ,జనవరి20: కాంగ్రెస్‌ ‌పార్టీ రు.16వేల కోట్ల మిగులు బడ్జెట్‌ ‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే… కేసీఆర్‌ ‌ప్రభుత్వం 5లక్షల కోట్లు అప్పు చేసిందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి తారీఖ్‌ అన్వర్‌ ‌శుక్రవారం గాంధీ భవన్‌  ‌విలేఖరుల సమావేశంలో అన్నారు. అయినా ప్రజల ఆశలను కేసీఆర్‌ ‌నేరవేర్చలేకపోయారు అని పేర్కొంటూ తెలంగాణ ఏర్పడి…