సిద్ధిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నాం
జీరో ల్యాండ్ ఫిల్ పట్టణమే లక్ష్యం పొడి చెత్త రీసైక్లింగ్, తడిచెత్తతో సేంద్రీయ జీవ ఎరువు..బయోగ్యాస్ 14వ వార్డులో రూ.1.20కోట్లతో వివిధ పనులకు మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన వెల్‌నెస్ సెంటర్ సిబ్బంది పని తీరుపై మంత్రి అసంతృపి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 20 : సిద్ధిపేటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వొస్తున్నారు. పట్టణం అన్నీ…
