Category ముఖ్యాంశాలు

దళితబంధు ఎక్కడా గ్రౌండ్‌ ‌కాలేదు

మార్గదర్శకాలు లేక లబ్ది దారుల్లో గందరగోళం మాటలు కేవలం కాగితాలకే పరిమితం అసెంబ్లీలో బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌విమర్శలు బిజెపికి అసెంబ్లీలో గది కేటాయించరా ? ఇదెక్కడి న్యాయం : అసెంబ్లీలో• ఎంఎల్‌ఏ ఈటల నిలదీత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : దళిత బంధు చాలా చోట్ల గ్రౌండింగ్‌ ‌కాలేదని, ప్రభుత్వం చెబుతున్న…

హైకోర్టులో మరోమారు సర్కార్‌కు ఎదరుదెబ్బ

ఎంఎల్‌ఏల ఎర కేసులో సిబిఐకి కేసు అప్పగింతలో స్టేకు నిరాకరణ సుప్రీంలోనూ స్టేకు నిరాకరణ హైదరాబాద్‌/‌న్యూ దిల్లీ, ఫిబ్రవరి 8(ఆర్‌ఎన్‌ఎ) : ‌ఫామ్‌ ‌హౌస్‌ ‌కేసులో తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేసును సీబీఐకు అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేమని సింగిల్‌ ‌జడ్జి బెంచ్‌ ‌స్పష్టం…

రేవంత్‌ ‌ప్రగతిభవన్‌ ‌వ్యాఖ్యలపై చట్టపరంగా చర్య తీసుకోవాలి

డిజిపిని కలిసి ఫిర్యాదు చేసిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు రేవంత్‌ ‌వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : పీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్‌ ‌సభ్యుడు రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు రాష్ట్ర డీజీపీ అనిల్‌ ‌కుమార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బుధవారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి. రవీందర్‌…

‌ప్రగతి భవన్‌ ‌గడీపై కాంగ్రెస్‌ ‌జెండా ఎగురవేస్తాం

కేసీఆర్‌కి కర్రు కాల్చి వాత పెట్టె రోజు దగ్గరలోనే వుంది కార్మికులు రైతులు, గోసలు ఊరికే పోవు … దుశ్శాసన ఎమ్మెల్యే దుర్మార్గం… ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కుమ్మక్కై పేదల భూములు కబ్జా చేస్తారా? కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం…అది కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే… పోదు భూములకు అందరికీ పట్టాలు ఇస్తాం… హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో…

అన్ని రంగాల్లోనూ బిజెపి వైఫల్యం

సబ్‌ ‌కా సాథ్‌ అం‌టూ టోపీ పెట్టారు నల్లధనం అరికట్టడంలోనూ విఫలం దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయేలా చేశారు ఆదానీ ఆస్తులను పెంచడంలో మాత్రం విజయం అసెంబ్లీ వేదికగా బిజెపిపై ధ్వజమెత్తిన  మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని…

అన్ని రంగాల్లో ఆదర్శం…

ప్రతిపక్షాలకు కనబడదు…వినబడదు ప్రతి ఒక్కరి అభివృద్ధే లక్ష్యంగా పథకాలు ఒక్క మంచి పని కూడా కనబడడడం లేదా బడ్జెట్‌లో సింహభాగం పేదలు, బడుగులకే యథావిధిగా డబుల్‌ ఇళ్ల పథకం… ఉస్మానియాను నిర్మించి తీరుతాం యునానీ హాస్పిటల్‌ని అభివృద్ధి చేస్తాం ఎలాంటి కొత్త పన్నులు వేయం రాజకీయాలు మాకో టాస్క్…‌లక్ష్యం కోసం పట్టుదలతో పనిచేస్తాం అసెంబ్లీలో బడ్జెట్‌పై…

డా. ఎ బి కే ప్రసాద్ కు రాజా రామ్ మోహన్ రాయ్ జాతీయ అవార్డు

  ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా – “రాజా రామ్ మోహన్ రాయ్ జాతీయ అవార్డు”కు  డాక్టర్ ఎ.బి.కె. ప్రసాద్’ ఎంపికయ్యారు. జర్నలిజం రంగంలో అత్యుత్తమమైన సేవలు అందించినందుకు ప్రతిష్టాత్మకమైన రాజా రామ మోహన్ రాయ్ అవార్డుకు డాక్టర్ ఏబికె ప్రసాద్ ను ఎంపిక చేసినట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. ఏబికె…

ఉద్యమకారులకు ప్రవేశం లేని ప్రగతి భవన్‌ ఎం‌దుకు

అమరవీరుల స్ఫూర్తితోనే పాదయాత్ర కుటుంబ పాలనను పెంచి పోషిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించుతాం నలుమూలల తిరిగి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌జెండా ఎగరేస్తాం హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్రలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ములుగుకు చేరిన కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి పాదయాత్ర ములుగు నుంచి ప్రజాతంత్ర బృందం, ఫిబ్రవరి 7 : తెలంగాణ అమరవీరుల…

బిగ్గెస్ట్ ‌టోర్నమెంట్‌ ఆఫ్‌ ‌ద ఇయర్‌-2022‌గా సిఎం కేసీఆర్‌ ‌క్రికెట్‌ ‌ట్రోఫీ

కప్‌ ‌బెస్ట్ ఆర్గనైజర్‌ ‌మంత్రి హరీష్‌రావు ప్రముఖ క్రిక్‌ ‌యాప్‌ ‌ద్వారా జాతీయ స్థాయిలో అవార్డు 19 లక్షల మంది ప్రేక్షకులు…256 మ్యాచ్‌లు, 257 టీమ్స్..5‌వేల మంది క్రీడాకారులు.. మంత్రి హరీష్‌రావు సారథ్యంలో దేశంలో బిగ్గెస్ట్ ‌టోర్నీగా గుర్తింపు ఆర్గనైజర్స్‌ను అభినందిస్తూ..సిద్ధిపేట క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌రావు మా బాధ్యతను పెంచింది : నిర్వాహకులు…