Category ముఖ్యాంశాలు

రెండేళ్ల తరువాత అసెంబ్లీకి గవర్నర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రెండేళ్ల సుధీర్ఘ కాలం తర్వాత గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టారు. గతేడాది సాంకేతిక కారణాలతో గవర్నర్‌ ‌ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ ఏడాది కూడా గవర్నర్‌ ‌స్పీచ్‌ ‌లేకుండానే సమావేశాలు నిర్వహించాలనుకున్నా చివరకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నాటకీయ పరిణామాల…

నా తెలంగాణా ప్రభుత్వం అన్నింటా నం.1…!

ముఖ్యమంత్రి పరిపాలనా దక్షత అద్భుతం.. అన్ని రంగాల్లోనూ గణనీయ వృద్ధి విద్యుత్‌, ‌తాగు, సాగునీటి రంగాల్లో విప్లవం దేశానికి ఆదర్శంగా నిరంతర విద్యుత్‌ ‌పచ్చగా కళకళలాడుతున్న గ్రామాలు అంబేద్కర్‌ ‌స్ఫూర్తితో దళితుల స్వావలంబన అభివృద్ధికి కృషి అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ‌తమిళి సై ప్రసంగం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : తెలంగాణ…

అన్నీ అవాస్తవాలు…అసత్యాలే

తొమ్మిది సంవత్సరాల విధ్వంసం అందంగా చూపించే ప్రయత్నం… అసెంబ్లీలో గవర్నర్‌ ‌ప్రసంగంపై టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌తీవ్ర అసంతృప్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 03 : రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రంలో జరిగిన విధ్యంసాన్ని కప్పిపుచ్చుతూ గవర్నర్‌ ‌శుక్రవారం రాష్ట్ర ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో చాలా అందంగా చూపించే ప్రయత్నం చేశారని…

కొత్త సచివాలయంలో జరిగింది అగ్ని ప్రమాదం కాదు..

  *మాక్ డ్రిల్ అంటున్న అధికారులు..! ప్రారంభానికి సిద్ధమవుతున్న సమయంలో తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం  కారణంగా   శుక్రవారం తెల్లవారుజామున సచివాలయం భవనం నుంచి దట్టమైన పొగలు వచ్చాయనీ..11 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు అని వార్తలు వచ్చాయి. _ఐదారు అంతస్తుల్లో మంటలు అంటుకున్నాయని మరికొందరు చెబుతున్నారు. అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి సచివాలయాన్ని…

నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం…

నూతన సచివాలయంలో మంటలు.. దురదృష్టం అన్న    బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురద్రుష్టకరం..అని రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.ఆదరాబాదరాగా క్వాలిటీ లేకుండా పనులు చేస్తుండటంవల్లే ఈ పరిస్థితి..అని పేర్కొంటూ..తన పుట్టిన రోజు నాడే సచివాలయాన్ని ప్రారంభించాలనే తొందరపాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలే ఈ పరిస్థితికి కారణం..…

హైదరాబాద్‌ ‌చేరుకున్న మహిళా క్రికెటర్లు

విమానాశ్రయంలో ఘనంగా స్వాగతించిన మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ‌హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 2 : ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన అండర్‌-19 ఉమెన్స్ ‌వరల్డ్ ‌కప్‌ ‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. జట్టులో తెలంగాణకు చెందిన క్రీడాకారిణిలు జి.త్రిష, యశశ్రీ, ఫిట్‌ ‌నెస్‌ ‌ట్రైనర్‌ ‌శాలినీ ఇంగ్లాండ్‌ ‌నుంచి హైదరాబాద్‌ ‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా  శంషాబాద్‌…

మహిళా సమ్మాన్‌ ‌బచత్‌ ‌పత్ర పొదుపు పథకం

మహిళల కోసం ప్రత్యేక పొదుపు పథకం న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌బడ్జెట్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్‌ ‌బచత్‌ ‌పత్ర పొదుపు పథకాన్ని ప్రకటించారు. ఇది వన్‌ ‌టైమ్‌ ‌చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇది రెండేళ్ళ కాలానికి అంటే 2025 వరకు అందుబాటులో…

రైల్వేలకు భారీగా రూ.2.4 లక్షల కోట్ల కేటాయింపులు

నాలుగు రెట్లు పెరిగాయన్న నిర్మల న్యూ దిల్లీ, ఫిబ్రవరి 1 : కేంద్ర బడ్జెట్‌లో రైల్వేలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ‌పెద్ద పీట వేశారు. కొత్త రైల్వేల లైన్ల ఏర్పాటు, రైల్వేల ఆధునీకరణ, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల రాకతో బడ్జెట్‌ను భారీగా పెంచారు. దాదాపు ఓ దశాబ్దంలో అత్యధికంగా, గత ఏడాది కన్నా నాలుగు…

విరు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు

జనమే ఇంటికి పంపిస్తారు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడే వారా నీతులు చెప్పేది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బిఆర్‌ఎస్‌ ‌బహిష్కరించడంపై కేంద్ర మంత్రి కిష•న్‌ ‌రెడ్డి ఆగ్రహం న్యూ దిల్లీ, జనవరి 31 : వి•రు రాజీనామాలు చేయాల్సిన అవసరంలేదు..వొచ్చే ఎన్నికల్లో జనమే మిమ్ములను ఇంటికి పంపిస్తారని బీఆర్‌ఎస్‌ ‌నేతల తీరుపై కేంద్ర మంత్రి కిషన్‌…