కాళేశ్వరం నిర్మాణంతో గోదావరి పరుగులు
తెలంగాణలో సమగ్రాభివృద్ధికి కెసిఆర్ బాటలు రైతులకు కోతలు పెట్టి..కార్పొరేట్లకు దోచిపెడుతున్న కేంద్రం మండలిలో బడ్జెట్‌పై చర్చకు మంత్రి హరీష్ రావు సమాధానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : రాష్ట్రంలో కాళేశ్వరం నిర్మాణంతో గోదావరి పరుగులు పెడుతున్నదని, ప్రాజెక్టును ప్రపంచం మొత్తం మెచ్చుకుంటున్నదని, భూమికి బరువయ్యే పంట పండుతున్నదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. దేశానికే…
