Category ముఖ్యాంశాలు

కేసీఆర్‌ ‌ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే

అధికారంలోకి వొస్తే మేడారం అభివృద్ధి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి బడెట్‌పై తీవ్ర అసంతృప్తి రేవంత్‌ ‌వొస్తున్నాడని రాత్రికి రాత్రే పట్టాలు : ఎంఎల్‌ఏ ‌సీతక్క వైఎస్‌ఆర్‌ ‌గుర్తొస్తున్నారు : షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రి ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : మేడారంలో వేసిన ఈ అడుగు కేసీఆర్‌ ‌ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికే అని…

దేశంలోనే అత్యధిక కాలేజీలు ఉన్న జిల్లాల్లో 3వ స్థానంలో హైదరాబాద్‌

ఉన్నత విద్యలో 7.50 శాతం పెరిగిన నమోదు దూర విద్యలో 7 శాతం పెరుగుదల 2011 నుంచి ప్రతి ఏట కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ విడుదల చేస్తున్న సర్వేలో భాగంగా తాజాగా భారత ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను విడుదల చేసిన ‘‘అఖిల భారత ఉన్నత విద్య సర్వే 2020-21(ఆల్‌ ఇం‌డియా సర్వే ఆన్‌ ‌హయ్యర్‌…

డబుల్‌ ఇం‌జన్‌ ‌కాదు..డబుల్‌ ఇం‌పాక్ట్ ‌సర్కార్‌ ‌రావాలి

కెసిఆర్‌తోనే అది సాధ్యం దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా తెలంగాణ వ్యవసాయరంగంలో గణనీయమైన పురోగతి విద్య, వైద్యం, విద్యుత్‌, ‌వ్యవసాయ రంగాల్లో అద్భుత ప్రగతి మోదీ పాలనలో అంతా వైఫల్యమే.. మోటర్లకు మీటర్లు పెట్టమంటే పెట్టమని చెప్పినం దేశమంటే ఆదానీ, ప్రధాని మాత్రమే కాదు… 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ద్రవ్యోల్బణం ఈటల బిఆర్‌ఎస్‌ ఉన్నప్పుడు మంచిగుండె..బిజెపిలకు…

9 ‌మెడికల్‌ ‌కాలేజీలకు మరో 313 పోస్టులు

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్‌ ‌కాలేజీలకు మరో 313 పోస్టులను మంజూరు చేసింది. క్లినికల్‌, ‌నాన్‌ ‌క్లినికల్‌ ‌విభాగాల్లో…

అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఎలా?

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4 : అధికారంలో ఉన్నామని సీఎం కేసీఆర్‌, ‌మంత్రి కేటీఆర్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావు విమర్శించారు. సభలో కేటీఆర్‌ ‌తనపై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నరేండ్లు అయితున్నా ఇప్పటికీ ఏ ఒక్క హావి• నెరవేర్చలేదని రఘునందన్‌ ఆరోపించారు. తనను గెలిపించారన్న…

ఉత్తుత్తి హామీలు ..కేటాయించని నిధులు..!

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 3 : 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ‌ప్రజలకు ఇచ్చిన హామీలు…బడ్జెట్‌లో నిధుల కేటాయింపు గురించి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ ‌రావుకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి శుక్రవారం బహిరంగ లేఖ లేఖ రాసారు. లేఖ పూర్తి పాఠం..‘2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. మ్యానిఫెస్టో అంటే…

6‌న అసెంబ్లీలో బడ్జెట్‌…8‌న పద్దులపై చర్చ

ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు నేడు గవర్నర్‌ ‌ప్రసంగంపై చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ఈ నెల 6న ఆర్థిక మంత్రి హరీష్‌రావు అసెంబ్లీలో బడ్జెట్‌ ‌ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు బిఎసి సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై స్పీకర్‌ ‌పోచారం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో సమావేశాల…

బయట పులి..అసెంబ్లీలో పిల్లి

హైదరాబాద్‌,‌ ఫిబ్రవరి 3 : ‌బయట పులిలా గర్జించిన గవర్నర్‌.. అసెంబ్లీలో పిల్లిలా ప్రసంగించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. అలా మాట్లాడకపోతే ఆమె మైక్‌ ‌కూడా కట్‌ అవుతుందన్నారు. శాసనసభలో కనబడాలనుకున్నారు.. కనిపించారు.. అంతే అన్నారు. గవర్నర్‌ ‌తమిళిసై ప్రసంగంపై కీలక జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఇక్కడ విడియాతో మాట్లాడుతూ.. సీఎం…

గవర్నర్‌ ‌ప్రసంగంలో గొప్పలు తప్ప..ఏవి• లేదు

24 గంటల కరెంట్‌ ఎక్కడుందో చెప్పాలి పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదు ధరణిపై ఎందుకు ప్రస్తావించలేదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : ప్రభుత్వం చేసిన తప్పులను గవర్నర్‌తో చెప్పించారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌మండిపడ్డారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు. పంటలు…