Category ముఖ్యాంశాలు

‌విద్యుత్‌ ‌సంక్షోభంలో రాష్ట్రం

అప్పుల ఊబిలోకి నెట్టిన •కేసీఆర్‌ ‌వామపక్షలు దోపిడిదారుల వైపా…మా వైపా   మ్యానిఫెస్టోలో హామీలు ఏవీ నెరవేర్చ లేదు ప్రజల్లో మార్పు కోసం యాత్ర హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర 5వ రోజు విలేఖరుల సమావేశంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌ ‌రెడ్డి ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిభ్రదరి 10 :…

వైద్యరంగంలో విప్లవాత్మక నిర్ణయాలు

జిల్లాకో మెడికల్‌, ‌నర్సింగ్‌ ‌కాలేజీలు 850 నుంచి 2790కి పెరిగిన ఎంబిబిఎస్‌ ‌సీట్ల సంఖ్య అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి హరీష్‌ ‌రావు జవాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : వైద్యరంగంలో తెలంగాణ పురోగమిస్తుందని, దేశానికే ఆదర్శంగా నిలిచామని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. జిల్లాకో మెడికల కాలేజీ, నర్సింగ్‌ ‌కాలేజీ ఏర్పాటు చేస్తున్న…

ఫారెస్ట్ అధికారుల దాష్టీకం

సాగులో ఉన్న భూముల జోలికి రావొద్దని వారికి ఆదేశాలు ఇవ్వాలి మహిళలపై దుశ్సాసన పర్వం ఆపాలన్న కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ‌సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : దండేపల్లి మండలంలోని కోయపోచగూడ ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ అధికారులు ప్రవర్తించిన తీరుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క  ఫైరయ్యారు. దుశ్శాసన పర్వాన్ని గుర్తుచేశారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆమె…

పోడు భూములకు పట్టాలపై మరో డ్రామా..

తక్షణమే పట్టాలియ్యకుంటే పేదలు ఫామ్‌ ‌హౌజ్‌ను దున్నడం ఖాయం 1100 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలని సుప్రీమ్‌ ‌కోర్టు చెప్పినా స్పందించని  కేసీఆర్‌ ‌మీకు చేతగాకుంటే మాకు అప్పగించండి… •కేంద్రంతో మాట్లాడి జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటా రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమార్‌ ‌ఫైర్‌ ‌సంజయ్‌ ‌సమక్షంలో…

11.5 లక్షల ఎకరాల పోడు భూముల పంపిణీకి సిద్ధం

పోడు భూములపై మాది ప్రత్యేక విధానం డవులను నరికి ఎడారిగా మారుస్తున్నారు గుత్తికోయలతో నరికి వేయిస్తున్నారు దళిత బంధు తరహాలో గిరి పుత్రులకు గిరిజన బంధు అసెంబ్లీలో వెల్లడించిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయని…

అప్పుల కుప్పగా తెలంగాణ

మార్పు కోసమే హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో ప్రజలపై రూ. 5 లక్షల కోట్ల భారం రాష్ట్రంలో మళ్ళీ విద్యుత్‌ ‌సంక్షోభం ఏ గట్టున ఉంటారో కమ్యూనిష్టులే తేల్చుకోవాలి కామేపల్లి మండలం  హాత్‌ ‌సే హాత్‌ ‌జోడో యాత్ర లో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఇల్లందు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : పదేళ్ళ సిఎం కెసిఆర్‌…

సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలను అడ్డుకుంటాం

బయ్యారం ఉక్కుపైనా కేంద్రం తీరు దారుణం స్కైవేల నిర్మాణానికి సహకరించని కేంద్రం ధరణి రద్దు, ప్రగతిభవన్‌ ‌బద్దలు….ఇదేనా కాంగ్రెస్‌ ‌పార్టీ విధానం అసెంబ్లీలో మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌ఫార్మాసిటీపై తప్పుడు ఆరోపణలు తగవు .. రోడ్లపై మతపరమైన కట్టడాల తొలగింపుకు చట్టంపై పరిశీలిస్తామని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : సింగరేణిని ప్రయివేటు పరం…

‘‌ధరణి’తో నిషేధిత భూములు మాయం

భూ కుంభకోణాలకు అడ్డాగా కేటీఆర్‌ అం‌డ్‌ ‌బ్యాచ్‌ ‌కాంగ్రెసు పాలన రాగానే విఆర్‌ఏల సమస్యలను పరిష్కరిస్తాం హాత్‌• ‌సే హాత్‌ ‌జోడో యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి భూ కబ్జాలపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణకు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్‌కు సవాల్‌ మరిపెడ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 09 : నాపై ఏ ఆరోపణ ఉన్నా…

ఆహార పంటలలో జన్యుమార్పిడి టెక్నాలజీని నిషేధించాలి..

ఆవ పంటకు అనుమతిని కేంద్రం వెనక్కి తీసుకోవాలి శాస్త్రవేత్తలు, రైతులు, రైతు సంఘాల, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థుల డిమాండ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 9 : ఇటీవల జన్యుమార్పిడి ఆవ పంటకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆహార పంటలలో  జన్యుమార్పిడి పంటలను చొప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, హైదరాబాదు…