పార్లమెంట్‌లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభన
వరుసగా మూడోరోజూ ఆదానీ వ్యవహారంపై విపక్షాల ఆందోళన జెపిసి ఏర్పాటుకు డిమాండ్ పార్లమెంట్ ఉభయ సభలు నేటికి వాయిదా న్యూ దిల్లీ, ఫిబ్రవరి 6 : అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీల అవినీతి, అక్రమాలపై చర్చ జరుపాలంటూ ప్రతిపక్షాలు చేపట్టిన ఆందోళనలతో పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. అదానీ గ్రూప్‌లో అవకతవకలను వెలికితీయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ…
