ఎక్కడైనా కెసిఆర్‌తో చర్చకు సిద్ధం…
గూగుల్‌ను అడిగితే ఎవరి అర్థిక స్థితి ఏమిటో చెబుతుంది పొలిటికల్ ఎజెండాతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తెలంగాణ 5 లక్షల కోట్ల అప్పులకు ఎలా చేరిందో చెప్పలేదు ఇచ్చిన పలు హావి•లపై అసెంబ్లీలో చర్చించలేదు మోదీని విమర్శించడమే లక్ష్యంగా కెసిఆర్ ప్రసంగం అసెంబ్లీలో సిఎం కెసిఆర్ ప్రసంగంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ హైదరాబాద్,…
